04-09-2025, 01:00 PM
(04-09-2025, 12:57 PM)Uday Wrote: నేనెప్పుడు కథలు చెప్పను veeranna బ్రో...that too బ్రోలతో. నా మూడ్ పోవడానికి ఇంకో కారణం, నాదో కథ వుంది (స-పా) అని, కథలో క్యారెక్టర్ పేర్ల గురించి ఎవరో కంప్లైంట్ చేసారని సరిత్ బ్రో అంటే పేర్లైతే మార్చాను గాని, నాకు తృప్తినివ్వలేదు మార్చిన పేర్లతో రాసిన కథ...అందుకే...
ఎదో రకంగా అయినా నీలాంటి రచయిత la చేత స్టోరీ రాయించాలి ani అలా కామెంట్స్ చేస్తా uday bro