04-09-2025, 12:57 PM
(03-09-2025, 05:34 PM)Veeeruoriginals Wrote: కతలు చెప్పటం కతలు రాయటం రెండు ఒకటి కాదు uday bro...
నేనెప్పుడు కథలు చెప్పను veeranna బ్రో...that too బ్రోలతో. నా మూడ్ పోవడానికి ఇంకో కారణం, నాదో కథ వుంది (స-పా) అని, కథలో క్యారెక్టర్ పేర్ల గురించి ఎవరో కంప్లైంట్ చేసారని సరిత్ బ్రో అంటే పేర్లైతే మార్చాను గాని, నాకు తృప్తినివ్వలేదు మార్చిన పేర్లతో రాసిన కథ...అందుకే...
:
:ఉదయ్

