04-09-2025, 09:38 AM
(04-09-2025, 08:18 AM)SHREDDER Wrote: సరిత్ గారు
అమెజాన్ నుండి గిఫ్ట్ కార్డు ఎలా పంపాలో కొంచం వివరం గా చేపుతారా pls
నాకు అక్కడ ఎమ్ అర్ధం కాలేదు
మీకు ఎలా పంపాలో
నాది అంత ఫోన్ పే గూగుల్ పే బ్యాచ్
పోనీ ఏదో ఒక ఫోన్ నొమ్బెర్ అయిన పెట్టండి pls
లాస్ట్ టైమ్ కూడా ఇలానే గిఫ్ట్ కార్డు అన్నారు సైట్ కోసం
అప్పుడు ఇదే ప్రాబ్లెమ్
అప్పటి నుండి నేను సైట్ కోసం ఎమ్ చేయలేదు అన్నా బాధ లొ ఉన్న
సార్ pls
ఈ సారి అయిన మాకు అర్దాం కానీ ఈ గిఫ్ట్ కార్డు కంటే
ఏదో ఒక ఫోన్ నొమ్బెర్ పెట్టండి
దానికి పంపిస్తాం
Pls సార్ ఈ సారి అయిన మమ్మలిని కనుకరించండి
అలాగే మిత్రమా Google pay లోనే amazon గిఫ్ట్ కార్డు ఎలా పంపాలో చెబుతాను.
1 google pay open చేస్తే పైన search bar వస్తుంది.
2 అందులో Gift cards అని సెర్చ్ చేస్టే మొదటి లైన్లో మూడవది Amazon pay gift card అని ఉంటుంది.
( నా ఫోన్లో అలా చూపిస్తున్నది. అందరికీ అలానే ఉంటుందా ఒకసారి చూసి చెప్పండి)
3 దాన్ని click చేస్తే ఇలా వస్తుంది.
₹10
₹200
₹500
₹1000
₹2000
వీటిలో మీరు ఏది కావాలో సెలెక్ట్ చేసుకోవచ్చు.
ఎక్స్పరిమెంటుగా చూడాలి అనుకుంటే ₹10 సెలెక్ట్ చేసి చూడండి.
4 తరువాత continue అని చూపిస్తుంది.
5 pay 10 అని వస్తుంది. మీ ఎకౌంట్ నుండి కొనడానికి.
6 అది click చేస్తే మీ పిన్ అడుగుతుంది. మీ పిన్ ఎంటర్ చేస్తే , గిఫ్ట్ కార్డు మీరు కొన్నారు అని చూపిస్తుంది.
అక్కడే ఒక స్టిక్కర్ లాగా మీకు కనిపిస్తుంది.
7 ఆ స్టిక్కర్ ని click చేస్తే
Gift card / Serial number
9384xxxxxxxxx 8743 (ఒక నెంబర్ వస్తుంది ఇది మనకు అవసరం లేదు)
దీని కింద
Gift card code / PIN
K7NY-DR83VG-Q8RT
ఇలా ఒక code వస్తుంది.
దానిని copy చేసి నాకు ప్రైవేట్ మెసేజ్ చేయగలరు.
ఈ ప్రొసీజర్ ని ఇంత పెద్దగా చెప్పాల్సి వచ్చింది కానీ మొదటిసారి ఒక 5 నిమిషాలు పట్టోచ్చు.
తరువాత మాత్రం 1 నిమిషం సరిపోతుంది.