04-09-2025, 12:45 AM
రండి ఇదే మా ఇల్లు, చూడటానికి ఇంద్ర భవనం ల ఉన్న, మనుషుల ఎలాంటి ఇభేదాలు ఉండవు, అంత కలిసే అన్నీ చేస్తారు. మా ఆయన రాజు ఇంటికే కాదు ఊరికి కూడా పెద్దోడే. మాకు ఇద్దరు మగ పిల్లలు ఇంకా ముగ్గురు ఆడ పిల్లలు. ఆడ పిల్లలు, పెద్దమకి పెళ్లి అయ్యి పండక్కి ఇంటికి వచ్చింది, రెండో అమ్మాయికి మొన్నే పెళ్ళి అయ్యింది, కానీ వాళ్ళకి మాత్రం ego లు కాస్త ఎక్కువే. అంటే మొగుడు పెళ్ళాలు ఎప్పుడూ గొడవ పడుతూనే ఉంటారు. ఎప్పుడూ చూడు అలగటం ఇంటికి రావటం, ఇదే తంతు.
ఇకపోతే మూడోది చిన్నది డిగ్రీ చదువుతుంది. దీనికి ఏదైనా నచ్చితే ఇల్లు తీసి పందిరిస్తుంది. ఇక పెద్దోడు, వాడి పెళ్ళాం, చిన్నోడు వాడి పెళ్ళాం లు కలిసి పనికి వెళ్తూ అక్కడ అంత చూసుకుని ఎప్పటికో గానీ ఇంటికి రారు. వాళ్ళ నాన్న మొత్తం అంత వాళ్ళకే అప్పచెప్పాడు తన కంపెనీ అంత.
మొదట అంత బానే ఉండేది ఏదో తెలియని సమస్య ఇంటికి పట్టినట్టు, పెద్దడికి చిన్నోడికి ఎందుకో విభేదాల వల్ల ఆస్తిలో వాట కావాలని గత కొన్ని సంవచ రాలుగా కోర్టులు కి తిరుగుతున్నారు. వల్ల నాన్న ఎన్ని అడిగినా ప్రాబ్లం చెప్పటం లేదు పైగా కోపంతో ముసలోడి కీ చెప్పటం వేస్ట్ అని నాతో దభా ఇస్తున్నారు. వల్ల నాన్నకి ఏం చెయ్యాలో అర్థం కావటం లేదు వేళ్ళని ఎలా సర్ది చెప్పాలో అని.
ఇది ఇలా ఉంటే పెద్ద కూతురు ఏడుస్తుంది తన గదిలో, ఎంటా అని అడిగితే ఏం లేదు అంటూ కట్నం అడుగుతున్నాడు మీ అల్లుడు టెస్ట్ తీసుకుని రా లేదంటే వద్దు అంటున్నాడు. రెండోది phone lo డైలీ వాళ్ళ ఆయనతో గొడవ. ఇవన్నీ చూస్తూ చిన్నది సరిగ్గా చదువుతుందో లేదో అని భయం. మా ఆయనికి ఏం చెయ్యాలో అర్థం కావటం లేదు. ఉండటానికి ఆస్తి ఎంత ఉన్నా ఏం లాభం, అందరూ సుఖం గా ఉండాలిగా.
అయ్యో దేవుడా నాకు ఎప్పుడూ ముక్తిని ఇస్తావయ్యా. " అంటూ ఆకాశంలోకి ఆశగా చూస్తుంది రాజు గారి భార్య పారిజాతం.
అప్పుడే ఊరిలోకి వచ్చాడు మన హీరో తేజు. హైబ్రిడ్ నాటు కాయల నిఘా నిగలాడుతూ ఎండకి చేతిని అడ్డు పెడుతూ కళ్ళతో ఊరిని బస్సులో నుండి చూస్తూ, ఇదే నా నా ఊరు అంటూ అందగాళ్ళకి అందగాడిల ఊరిలోకి అడుగు పెట్టాడు. అప్పుడు వెనుక నుండి ఒక BGM, స్టైల్ గా నడుచుకుంటూ వస్తుంటే ఆ అందానికి ఊరు లో ఉన్న కుర్ర ఆడతనలు చూసి మురిసిపోక తప్పలేదు. తేజ్ ను చూసి బింది ఒళ్ళో ఉన్న సంగతి కూడా మర్చిపోయి, కాలు జారి ఒక కుర్రది పడిపో బోతుంటే, చెయ్యి పట్టుకుని తన కళ్ళలోకి చూస్తూ నడుం మీద చెయ్యి వేసి బిందిని సరి చేస్తూ, ఎక్కలేదు గ అని అడిగాడు, దానికి ఆ అమ్మాయి మతి పోయి వాడు వేసిన చేతి స్పర్శకి ఏం చెప్తుందో కూడా తెలియక హా అని తల ఊపుతూ ఉంది. తేజ్ కూల్ గా నవ్వుతూ వెళ్ళిపోతాడు.
సరిగ్గా రాజు గారి ఇంటి గేట్ ముందు నిలబడి ఉంటాడు. ఇదే అన్న మాట మన తాత గారి ఇల్లు అంటూ వెళ్తాడు.
కథ ఇప్పుడే మొదలైంది.