Thread Rating:
  • 6 Vote(s) - 2.33 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
మీకు నచ్చని రచయిత ఎవరు? ఎందుకు?
#29
(03-09-2025, 07:56 PM)Kumar4400 Wrote: తన పేరు వసుంధర రాసిన సఖీ ఇప్పుడు అసలు నచ్చట్లేదు నాకు. ఆ స్టోరీ చదువుతున్నప్పుడు అసలు ఇంత బాగా ఎలా రాస్తున్నారు అనుకున్నాను. చాలా నచ్చిన స్టోరీ అది. But అలా వదిలేసారు మధ్యలో. 8 నెలలు అయిపొయింది ఇంకా కనీసం ఇది అయిపొయింది అని end card కూడా వెయ్యలేదు అందుకే నచ్చలేదు ఇప్పుడు ?  But that is one of the best story in this site. Still writing సూపర్ ఉంటుంది ఆ కథలో

అందుకే కదా మిత్రమా నా మీద ఇంత hatred ఉంది ఇక్కడ.
Like Reply


Messages In This Thread
RE: మీకు నచ్చని రచయిత ఎవరు? ఎందుకు? - by Haran000 - 03-09-2025, 08:13 PM



Users browsing this thread: 1 Guest(s)