03-09-2025, 05:01 PM
(This post was last modified: 03-09-2025, 05:02 PM by Haran000. Edited 1 time in total. Edited 1 time in total.)
(03-09-2025, 04:08 PM)sashi_bond Wrote: haran గారు నన్ను ఇప్పటివరకు ఎవరు తిట్టలేదు. ఐన కధలు మంచిగా చెడ్డగా రాయడం అనేది ఉండదని నా అభిప్రాయం. రీడర్స్ కూడా కదా మొత్తం చావడివాక స్టోరీ మీద కామెంట్ చేస్తే బాగుంటది సగం సగం కదా చదివి కామెంట్ పెడితే రాయడానికి రైటర్ కి ఇంట్రెస్ట్ పోతుంది.
సెక్స్ స్టోరీస్ చదివే చాల మంది రీడర్స్ ఒక స్టోరీ నచ్చితే అలంటి ఇంకో స్టోరీ కోసమే వెతుకుతారు అందుకే కొత్త ఐడియా తో స్టోరీ రాసె రైటర్స్ ని పెద్దగా పట్టించుకోరని నా అనుమానం.
మీరు చెప్పింది correct Sashi గారు, సగం చదివి ఏం లేదు అనుకునే వాడే తిడతాడు. సరిగ్గా చదివిన వాడికి కథలో ఉన్న matter కనిపించకుండా ఉంటుందా. అయినా మనం అనుకోని ఏం లాభం, xossipy లో readers old style of writing కి అలవాటు పడి innovative గా ఉన్న authors యొక్క narration ఎక్కట్లేదు వాళ్ళకి. అలాంటప్పుడు authors demotivate అవ్వాల్సిన అవసరం లేదు.
ఎలా అంటే, talent ఉంది, దాన్ని చూసి అర్థం చేసుకునే బుర్రలు ఎక్కువ లేవు ఇక్కడ.