03-09-2025, 01:10 PM
(02-09-2025, 10:24 PM)sashi_bond Wrote: నాకు నచ్చని రచయిత..ఇంకెవరో కాదు అది నేనే..ఎందుకంటారా నా స్టోరీస్ నాకోసమే రాసుకుంటున్నానేమో అనిపిస్తది అప్పుడపుడు.. ఇంకోవిష్యం ఎవరికి ఇష్టమున్న లేకున్నా నా స్టోరీస్ నాకోసం ఐన కంప్లీట్ చేసుకుంటాను.
Thank You.
Sashi Bond
Same Sashi గారు, నాకు నచ్చని రచయిత నేనే. కథలు మంచిగ రాద్దాం అనుకుంటా గాని అవి ఎటో పోతాయి, మధ్యలో breaks పడతాయి. ఊరికే ఉండకుండా మిగతా threads గెలికి timepass చేస్తాను. చూశారుగా ఇలాంటివాళ్ళు కొందరు నన్ను నా threads లో తిట్టి, నేనే అని తెలీకుండా నా వేరే account thread లో పొగుడుతారు. I hate because I behave like this.
