03-09-2025, 11:12 AM
(30-08-2025, 03:02 PM)elon_musk Wrote: వీరు బ్రో! హహ నన్ను కూడా నీ కథలో వాడేశావ్. నిజానికి, నేను రాకెట్లతో బిజీగా ఉంటానని అందరూ అనుకుంటారు. కానీ నేను సీక్రెట్‌గా నా ఫోన్‌లో నీ స్టోరీస్ అప్‌డేట్స్ కోసమే ఎదురు చూస్తుంటా.
ఇక నీ అన్నయ్య అక్కిగాడు, న్యూయార్క్‌లో నా ఆఫీస్ దగ్గరికి వచ్చాడు. "సార్, మీ ఫోటో మా ఫ్యామిలీ గ్రూప్‌లో పెట్టా" అని గొప్పగా చెప్పుకుంటున్నాడు. అంతటితో ఆగలేదు, "సప్త సముద్రాలు దాటినా సప్త వ్యసనాలకి లొంగనివాడ్ని" అని బిల్డప్ ఇచ్చాడు. నేను నవ్వుకుని, "అయితే ఏదో సముద్రంలో నీ ఫోన్ పడేయ్" అని చెప్పాను.
Nelo writing ability undi musk mawa.... Chadavatam manesi rayatam meeda focus chey plz... U can


![[+]](https://xossipy.com/themes/sharepoint/collapse_collapsed.png)