03-09-2025, 03:16 AM
(01-09-2025, 05:05 PM)Shravya415 Wrote: చాలా బాగా రాస్తున్నారు.
మళ్లీ వారం రోజులు ఎదురు చూడాలంటే బాధగా ఉంది!
(02-09-2025, 09:07 PM)Shravya415 Wrote:
పద్మ కోసం వారమంతా ఎదురుచూపులే అందరికీ.!
తప్పదు Shravya !!
ఈ రొటీన్ అలవాటు చేసుకుందాం అందరం. నాకు ఐతే ఈ వారం వారం ఎపిసోడ్స్ వల్ల కొంచెం ఫ్రీ గా ఉంటుంది .
ఒక పక్క రోజు ఆఫీసు లో బ్రెయిన్ ఫ్రై అయిపోతుంది. మళ్ళీ ఇక్కడ అప్డేట్స్ అంటే కష్టమే. ఎలాగో మనకి శని ఆదివారాలు సెలవు కాబట్టి అప్పుడు చూసుకోవచ్చు.
By the way... Thanks for the pics. I Like mrunal's base
