02-09-2025, 10:24 PM
నాకు నచ్చని రచయిత..ఇంకెవరో కాదు అది నేనే..ఎందుకంటారా నా స్టోరీస్ నాకోసమే రాసుకుంటున్నానేమో అనిపిస్తది అప్పుడపుడు.. ఇంకోవిష్యం ఎవరికి ఇష్టమున్న లేకున్నా నా స్టోరీస్ నాకోసం ఐన కంప్లీట్ చేసుకుంటాను.
Thank You.
Sashi Bond
Thank You.
Sashi Bond
ప్రేమలో బాటసారిని... కనిపించని కామంకోసం వెతికే అన్వేషిని...!