01-09-2025, 10:17 PM
(01-09-2025, 07:13 PM)Ramya nani Wrote: ఏమాత్రం లాభాపేక్ష లేకుండా మమ్మల్ని అలరిస్తున్న రచయితలందరికీ పేరుపేరునా పాదాభివందనం.. మావి గజిబిజి బతుకులు. మాకు ఉన్న టెన్షన్లకు రిలాక్సేషన్ దొరుకుతుంది అంటే మీ రచనలు . హరే అప్డేట్ లేదు రిప్లై లేదు మీరు అనుకుంటారు. మేము వచ్చేది నైట్ ఆ టైం లో స్టోరీ చదివే ఇంట్రెస్ట్ కూడా ఉండదు. మీ స్టోరీ చదవాలంటే ఒక గంట రెండు గంటల పర్మిషన్ తీసుకొని చదవాలి.. నమ్ముతారో నమ్మరో తెలియదు కానీ మీ స్టోరీ ల వల్లే మా పెళ్లాలతో కాపురం చేస్తున్నాం... ఇంత చేస్తున్న మిమ్మల్ని అప్డేట్ అడుగుతున్నాం అంటే ఒక డాక్టర్ దగ్గరికి నా ప్రాబ్లం కి మెడిసిన్ అడుగుతున్న అని నేను అనుకుంటున్న.. డాక్టర్ చిరాగ్గా ఉన్న ఎలా ఉన్నా మాకు మెడిసిన్ కావాల్సిందే... అంతే..
Bro nenu oka vishayam cheptunna naaku unna oke oka stress buster just writing ye naa health sahakarinchaka present unna story ni pause chesa Naku baada ga undi nenu updates ivvaleka potunna Naku unna stress ki time ki konni stories rasanu apesanu complete kuda chesa but em chestam last month ye surgery ayindi ipudu koncham parledhu kani madya madyalo checkups hospitals ante Ela untayo special ga cheppalisina avasaram ledhu mundu naa health set ayi doctor meeru fine ani permission iste malli back life loki vellipota konni days tarvta updates istanu naa story ki