31-08-2025, 07:29 PM
బ్రదర్ మీకు ఇలాంటి ఐడియా లు ఎలా వస్తాయో గాని భలే ఉంటాయి. నిజం గా ఆ వర్ణన అద్భుతం కళ్ళముందు జరుగుతున్నట్టే రియల్గా ఉంటుంది. రెండు అప్డేట్ లు కేక. పిచ్చెక్కించేసారు. మొత్తానికి వదిన మరిది కి పడిపోయింది కాకపోతే బెట్టు చేస్తుంది. చూద్దాం ఇంటికెళ్ళేలోపు ఏమి జరుగుతుందో.


![[+]](https://xossipy.com/themes/sharepoint/collapse_collapsed.png)