31-08-2025, 12:43 PM
(29-08-2025, 11:30 AM)Naani. Wrote:
*"""ఇంతకి నా పెళ్ళాం నిజమే చెప్తుందా!!!!?"""*
అయ్యో!! మళ్ళీ అనుమానం వచ్చిందా వాసు కి?
ఏవయ్య రైటరూ!! పాపం 10 నిమిషాలు కూడా వాసు నీ ప్రశాంతం గా ఉండనివట్లేదు కదయ్యా నువ్వు.
పావని ఏదో చేస్తుంది అని తనకలాడిపోతున్నాడు. పోనీ ఏం చేయలేదు అని తను చెప్పిన తర్వాత మనసు కుదుట పడింది అనుకునే లోపు, "నిజమే చెప్పిందా" అని కొత్త డౌట్ ఒకటి.
ఎమోనయ్య రైటరూ. మేము ఐతే optimistic గా ఉంటాం.వాసు నీ మమ్మల్ని మళ్ళీ confuse చేయకు.
