31-08-2025, 04:25 AM
(30-08-2025, 04:38 PM)PushpaSnigdha Wrote: అమ్మాయిలకే కెపాసిటీ తక్కువ అనుకునే దాన్ని ఇప్పటి వరకు బాయ్స్ కి ఎక్కువ స్టోరేజ్ కి కింద ఉంటాయి కదా !! మీరు చెప్పాక డౌట్లు వస్తున్నాయి
అమ్మాయిలకు చిన్నప్పటి నుండి సరైన ప్లేస్ కోసం ఆపుకోవడం అలవాటు ఉంటుంది... పల్లెల్లో టౌన్ లలో పెరిగిన అబ్బాయిలకు ఎక్కడ వస్తె అక్కడ గోడ తడిపే అలవాటు వల్ల ఎక్కువ సేపు ఆపుకోవడం కస్టం