30-08-2025, 12:33 PM
(30-08-2025, 05:44 AM)stories1968 Wrote: pusphasingh శృంగార సాగరం లో కొట్టుకొని పోయాం అంటే నమ్మండి చాలా బాగా వ్రాసారు ఈ కథ 2019లో లక్ష్మీ అని ఒక రచయిత రాశారు అప్పట్లో ఇది పెద్ద సంచలనం ఆనంద్ పాత్ర అయితేనేమి, సంజన పాత్ర అయితే నేమి ,వివేకైతేనేమి పాటుకుల గుండెలలలోకి వెళ్ళిపోయారుచాలా బాగా చెప్పారు మీ అభిప్రాయం థాంక్స్ అండి