30-08-2025, 11:37 AM
(30-08-2025, 09:56 AM)Veeeruoriginals Wrote: ఆయన గురించి వ్రాయాలి అంటే ఈ సైట్ లో ఒక దారం సరిపోదు.. పొగడాలి అంటే ఒక వారం సరిపోదు...
ఆయన చీకటి లో మెరిసే డైమండ్ లాంటోడు... డ్రై ఫ్రూట్స్ shop లో దొరికే Almond లాంటోడు
గీత అనే స్టోరీ రాస్తూ ఆయన పెట్టించుకున్న వాతలు... బహుశా సైట్ లో మరే రైటరు పెట్టించుకుని ఉండదు
అత్త లాంటి అతిలోక లావణ్యవతి మీద స్టోరీ ఎవడైనా రాస్తాడు...అదే అత్తాపూర్ లో అత్తర్లు అమ్ముకునే దాని మీద స్టోరీ రాయటం అంటే.. దానికి గీత దాటేనా అని సర్రీలిస్టిక్ టైటిల్ పెట్టి ఇంత సక్సెస్ చెయ్యటం ashamashi విషయం కాదు దానికి ఆయన్ని మనం గౌరవించుకోవాలి....
ఒక పెంట మొహం దాని కోసం గంట గంట కు update వచ్చిందా అని ఎదురు చూసే లా స్టోరీ రాయగలిగాడు అంటే ఆయనకి మనం సెల్యూట్ చెయ్యాలి...
బహుశా నిషా కి కూడా తెలియకపోవచ్చు తను కెరీర్ లో కంటే xossipy అనే మారుమూల సైట్ లో రోజుకి మూడు వేళ మంది విజిట్ చేసే ఒక చిన్న సైట్ లో తను మిగతా హీరోయిన్ ల కంటే ఇంత గొప్ప famous అని అని.... నిషా అగర్వాల్ స్థాయి ని పెంచిన రచయిత.
అయన గురించి మాట్లాడుతుంటే ఆవేశం వచ్చేస్తుంది... అందుకే ఉంటాను bye bye


![[+]](https://xossipy.com/themes/sharepoint/collapse_collapsed.png)