29-08-2025, 09:47 PM
తన నిజ జీవిత కథని మీకు అందించడానికి ఒప్పుకున్న ఆతిఫ్ గారికి నా హృదయపూర్వక నమస్కారాలు.
ఇందులో తను చెప్పిన పాత్రల నిజమైన పేర్లని నేను పూర్తిగా మార్చివేయడం జరిగింది. తను చెప్పిన కథలో కొన్ని పేర్లని అలాగే వుంచమని, అలాగే కొన్నిటిని మార్చమని చెప్పినా నేను వాటిని పూర్తిగా మార్చివేసాను (ఈ విషయం తనకి కూడా చెప్పాను). అందుకు తన ఆమోదం కూడా తెలిపారు.
మీరు కూడా ఈ (నిజమైన) కథని ఆనందిస్తారని అనుకుంటూ..........


