29-08-2025, 07:34 PM
(This post was last modified: 29-08-2025, 07:36 PM by Haran000. Edited 1 time in total. Edited 1 time in total.)
(29-08-2025, 02:34 PM)dom nic torrento Wrote: HARAN bro cheppinatlu na favorite krishna kavyam over ga rayakunda entha varaku rayallo anthavarake limit lo rasinanduku adi chala great ga vachhindi. nenu sorry teacher lo ala kaakunda kavalsinantha pindesa anduke oka limit taruvata rayalani anipinchaledu.
Dom బ్రో, మీకు చెప్పే అంత scene లేదు నాకు. కానీ, ఎప్పుడైనా ఒక కథని ముందే ఈ కథ ఇలా ఉంటుంది అని brainstorm చేసారా మీరు? అలా చేస్తే కథ మొత్తం మనకు ఒక idea ఉంటుంది. ఒక structure ఉంటుంది. ఆ structure ఒక page మీద రాసిపెట్టుకుంటే extra మెలికలు ఉండవు. నేను ఇలా 9 కథలు రాసాను, అందులో ఒకటి కృష్ణకావ్యం, ఆ మిగతావి xossipy లో post చేయలేదు.
కృష్ణకావ్యం ఒక గంట కూర్చొని 15 lines లో మొత్తం కథ రాసుకున్న. ఆ ఒక్కో line ఒక్కో chapter గా కథ రాసి post చేసాను.
అలా ఒకసారి ప్రయత్నించండి.
ఉదాహరణకు గీత కథ, తలా తోకా లేదు, వచ్చిన scene రాసుకుంటూ పోవడమే, ముగింపు రాదు, update రాద్దాం అంటే flow ఉండదు.
ఇక్కడ నా haters ఎవరైనా చూస్తే, క్షమించండయ్యా, నా experience తో share చేసుకుంటున్న, dom బ్రో కి చెప్పే అంతటి వాడిని కాదు నేను.
Dom బ్రో నువు కృష్ణకావ్యం ని మెచ్చుకుంటుంటే, కొందరికి ఎక్కడ ఏం మండుతుందో ఏమో. అది రాసింది Haran000 అని తెలిసాక మొహాలు మాడిపోయాయి వాళ్ళకి అప్పట్లో.
ఇంకో point, కృష్ణకావ్యం లా అనకు బ్రో, నీ style లో నువు ఒకటి రాయాలి అనాలి. మీరు ఖచ్చితంగా అనుకుంటే ఒక అద్భుతమైన కథ మాకు అందిస్తారు. ఇప్పటికైన ఈ కథకి.


![[+]](https://xossipy.com/themes/sharepoint/collapse_collapsed.png)