29-08-2025, 09:20 AM
(This post was last modified: 29-08-2025, 09:21 AM by ash.enigma. Edited 1 time in total. Edited 1 time in total.)
(28-08-2025, 03:26 AM)Takulsajal Wrote: E-005
...
వాడి ఒళ్ళంతా చెమటలు, చొక్కా తీసేసాడు, వీపంతా నల్లగా పొక్కులుగా ఉన్నాయి. ఎవరో ఒకతను తన దెగ్గరికి వచ్చాడు. "చూడమ్మా చితి కాలుస్తున్నప్పుడు వచ్చే గాలి, ఆ వేడి మంచిది కాదు, అందుకే నిన్ను దూరంగా వెళ్లిపోమన్నాడు. బాధపడకు వాళ్ళ భాష అలాగే ఉంటుంది, నువ్వు తన భార్యవా ?" అని అడిగాడు. బృందా శివని చూస్తూ సమాధానం చెప్పలేదు, తనకి మాట్లాడటం ఇష్టం లేదేమోనని వాడు అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. నిజమే దూరంగా కూర్చుంటేనే ఈ వాసన భరించలేకపోతున్నాను అనుకుంది మనసులో
...
శివ మంట ముందు కూర్చుని ఏదో తింటున్నాడు. మంట మీద ఏదో ఉంది. అనుమానంగానే అడిగింది "ఏంటది ?"
శివ : కుక్క.. తింటావా ?
బృందా : ఛీ..
శివని ఒకలా చూస్తూ దూరంగా వచ్చేసి చలికి పిల్లాడిని గట్టిగా వాటేసుకుని కళ్ళు మూసుకుంది.
nee story lo details.. nee narration sooper bro. almost addictive ga untundi