28-08-2025, 11:16 PM
Hai.... Dom broo.....
Meeru రాసినా కథలు assal చదవద్దు అనుకుంటా ( కానీ అది assal కుదరడం లేదు) ఎందుకో తెలియదు ....
మీరు అంటే నాకు చాలా కోపం బ్రో.....మీరు అస్సలు నచ్చరు నాకు
( కథ పరంగా కాదు ) ఎందుకంటే
ఒక మంచి కథ స్టార్ట్ చేస్తారు .... దాన్ని ఆపేస్తారు ( పర్సనల్ లైఫ్ వల్ల కూడా కావచ్చు )
నాకు నచ్చిన స్టోరీస్ లో ఒక స్టోరీ ...
సారీ టీచర్ ( నాకే కాదు ఇ సైట్ లో చాలా మందికి ఇష్టమైనా స్టోరీ కూడా ) .. మీరు దాన్ని బాగా రాసి తర్వాత అప్పుడప్పు రాస్తూ ... రాయడం మానేసి మళ్ళీ అప్పుడప్పు రాస్తూ .... కథ చదివే వారికి పిచ్చి ఎక్కేది ( నేను ఆలాంటి వాడినే )
మళ్ళీ నాకు నేనే చెప్పుకునే వాడిని అయిన వాళ్ళకు మనం ఏమైనా డబ్బులు ఇస్తున్నామా లేక వాళ్ళు కు ఏమైనా లాభం ఉంటదా ఇలా కథ రాయడం వల్ల అనుకునేవాడిని... ( కానీ మంచి కథ ఆపేశారే అని కోపం మాత్రం అలాగే ఉండేది... )
మీరు రాసిన సారీ టిచర్ కథ చదివి పిచ్చొల్లం అయింది చాలు ... మీరు మళ్ళీ కథ రాస్తే చదవద్దు అనుకున్న ... చదివి మళ్ళీ పిచ్చొన్ని కావద్దు అనుకున్న.....
బట్ మీరు స్టార్ట్ చేసినప్పుడు కూడా చదవవద్దు అనుకున్న బట్... కానీ నాకు బాగా ఇష్టమేనా క్యారక్టర్ ( వదిన మీద సైట్ లో అస్సలు కథలు లేవు ) మీద కథ రాస్తుంటే చదవకుండా ఉండలేక పోయినా ...... నేను లాస్ట్ టైమ్ కామెంట్లు కూడా చేశాను ....
మా వదినను వదలవద్దు అని... మీరు రిప్లై కూడా ఇచ్చారు....
Request.... మాత్రమే ప్లీజ్ కథను కొనసాగించండి...... ప్లీజ్ .... ప్లీజ్....

ఆమని
గారి విరాభిమాని........
Self respect matters.....
Don't expected anything from any One....❤️❤️❤️❤️
గారి విరాభిమాని........ Self respect matters.....
Don't expected anything from any One....❤️❤️❤️❤️

![[+]](https://xossipy.com/themes/sharepoint/collapse_collapsed.png)