28-08-2025, 09:52 AM
Honest గా ఉండండి పుష్ప గారు. మీరు కృష్ణకవ్యం కథ చదివి అది నేను రాసింది అని తరువాత తెలిసింది, ముందే Haran000 అని ఉంటే చదివేవారు కాదేమో? దానికే అక్కడ pedda fan ni paccha bottu vesukunta అని overaction చేయడం దేనికి. నాకు అర్థం అయ్యింది, just ఒక్క కృష్ణకావ్యం మాత్రమే చదివి pedda fan అని చెప్పారు. ఇంకా మిగతావి ఏం చదవలేదు. ఎంత మోసం, అది కూడా public గా.
