28-08-2025, 08:18 AM
(25-08-2025, 01:01 PM)Haran000 Wrote: కథలు అనేవి female POV, male POV లో ఎందుకు ఉంటాయి అంటే రచయిత ఆ కోణం కథను చెప్పాలి అనుకుంటారు. Author narrative choose చేసుకున్నా గాని కథలో multiple POVs వాడొచ్చు. ఉదాహరణకు Geetha teacher కథ.అలాంటివి ఏం ఏం ఉన్నాయో ఇక్కడ చెప్పండి అనే ఈ దారం మొదలు పెట్టింది. మీరు ఆ కథలు లింక్స్ పెట్టండి అందరికీ అందేలా
Point of View అనేది కథ నేపద్యం బట్టి వాడుకోగలము. కొన్నిసార్లు single POV వలన కథలో కొన్ని అంశాలు limit అయిపోతాయి, ఒకవేళ కథకి potential ఉంటే గనక.
చాలా వరకు female POV/Male POV లో రాసినప్పుడు, particular గా ఇలాంటి sex stories లో, ఇటువైపు భావాలు నేరేషన్ లో తెలుపుతాము, అటువైపు వారి behaviour లో చూపిస్తాము. ఇక్కడ behavior లో చూపించడంలో విఫలం అయితే మాత్రం కథని పాఠకులు ఎక్కువగా enjoy చేయరు.
పుష్ప గారు నా కథలు ఇష్టం అన్నారు, కానీ మీరు, నేను female POV లో రాసిన కథలను మాత్రం ఇక్కడ not mentioned. అంటే మీరు చెప్పింది అబద్ధం.
నా fb id.
Www.facebook.com/pushpa.snighda.5
Www.facebook.com/pushpa.snighda.5