27-08-2025, 12:41 PM
(This post was last modified: 27-08-2025, 02:59 PM by opendoor. Edited 2 times in total. Edited 2 times in total.)
ఇక నా మూడో కధ .. ఇందులో ఎమోషన్స్ కన్నా అల్లరి ఎక్కువ ఉంటుంది .. చాలా వరకు ఊహాజనితమైన సంఘటనలు ఉంటాయి . చదివి ఆనందించండి .. ఇది సాధ్యమా అని అడగకండి .. సరదాగా చదివేసి మర్చిపోండి .. అలాగే లైక్ చేయండి .. చాల మంది లైక్ బటన్ నొక్కడం లేదు
#3 ఎంసెట్ (E 1)
దగ్గరలో ఉన్న బస్తీ లో ట్యూషన్ క్లాస్ ముగించుకుని బిక్కు బిక్కు మంటూ ఒంటరిగా వస్తున్న శ్రీలీల. ఎప్పుడూ వచ్చే దారే . కానీ సడెన్ గా కరెంట్ పోవడం , చీకటి కమ్మి , ఈదురు గాలులు మొదలయ్యి వర్షం కురిచేలా ఉండడం తో సన్నటి సందులోంచి వడి వడిగా అడుగులేసుకుంటూ పరుగు లాంటి నడక తో నడుస్తున్న శ్రీలీల . ఎప్పుడూ సిమ్రాన్ , అరుణ్ గాడు ఉండే వాళ్ళు , కానీ ఈ రోజు క్లాస్ ఎగ్గొట్టి ఇద్దరూ సినిమా కి వెళ్లారు ..
ఆ సందు లోంచి ఎప్పుడు వచ్చినా భయమే .. ఎందుకంటే రౌడీ పిల్లలు , మొరిగే కుక్కలు .. ఈ మధ్య కుక్క కాటుకి మనుషుల ప్రాణాలే గల్లంతవుతన్నాయ్
ఆకతాయి అబ్బాయలు తనని ఇంతకు ముందు చాల సార్లు కామెంట్ చేసే వాళ్ళు అరుణ్ కి వినపడకుండా . పైగా తినేసేలా చూసే ఆ చూపులు .. మోకాళ్ళ దాక ఉన్న గౌన్ , పొట్ట మొత్తం కప్పేసాల చొక్కా .. అయినా వాళ్ళ చూపులు ఎక్కడెక్కడో .. ఆడపిల్లని కళ్ళతోనే రే ప్ చేసే రౌడీ అబ్బాయలు .. కాలేజ్ లో అబ్బాయలు ఏడ్పించినా .. వాళ్ళు ఇలా మొరటుగా , రౌడీల్లా ఉండరు కదా ..
ఆ సందు కి ఆనుకుని మధ్యలో ఇంకో సందు .. ఆ కార్నెర్ లో నక్కి చూస్తున్న ఆకు రౌడీ .. వాళ్లంతా చెమట్లు పడుతుంటే నడక ఆగింది .. మెయిన్ రోడ్ కి ఇంకా చాల దూరం ఉంది .. బాగ్ లో మొబైల్ ఫోన్ ఉన్నా .. తీసి మాట్లాడే ఛాన్స్ ఇస్తాడా ? ఇలాంటప్పుడే పెప్పర్ స్ప్రే బోటిల్ పెట్టుకోమనేది మమ్మీ .. కానీ అదేం అక్కర్లేదులే అని కొట్టిపారేసా .. ఇప్పుడు పరిస్థితి ఏంటి .. చిరిగిన జీన్స్ , చెదిరిన జుట్టు , పాన్ నములుతూ దగ్గరకొస్తున్నాడు ... కనుచూపు మేరలో జన సంచారం లేదు .. వర్షం పడే సూచనలు ఉండే సరికేమో రోడ్ మీద ఎవరూ లేరు
టక్ టక్ టక్ .. రౌడీ కళ్ళల్లో కామం .. దగ్గరకొచ్చేకొద్దీ వాడి చూపు ఎక్కడ పడుతుందో అర్ధం చేసుకోలేనంత చిన్న పిల్లని కాను .. రెండు చేతులు నా గుండెల మీద వేసుకుని .. వెనకడుగు వేస్తున్నా .. అతని వేగం పెరిగింది .. నా అడుగులు తడ పడుతున్నాయ్ .. ఇక అయి పోయింది .. కుక్కలు చింపిన విస్తరే నా బతుకు .. కాపాడే వాల్లే కనపడడం లేదు .. నోట్లోంచి మాట రావడం లేదు ..
టక్ టక్ టక్ .. ముందునుంచి రౌడీ బూట్ల చప్పుడు
డూడ్ డూడ్ డూడ్ .. వెనక నుంచి ఏదో బైక్ వస్తున్న శబ్దం
టక్ టక్ .. రౌడీ వేగం తగ్గింది
డూడ్ డూడ్ డూడ్ డూడ్ ... బైక్ శబ్దం పెరిగింది
టక్ ..
బండి శబ్దం ఆగింది ..
ఒక్కసారిగా వెనక్కి తిరిగి చూస్తే .. నలభై ఏళ్ళ అతను .. చాల దృఢంగా , ఎత్తుగా ఉన్నాడు .. ఆయన్ని చూసేక కళ్ళల్లో వెలుగు .. గుండెల్లో ధైర్యం .. బైక్ ని కింద వదిలేసి ఒక్క ఉదుటున ఎగిరి ఆ రౌడీ మీద పడి ఒక్కటిస్తాడు .. ఆ దెబ్బ కి అమ్మా అంటూ మూలుగుతూ కింద పడ్డ రౌడీ .. బూట్ కాలితే గట్టిగ తన్ని .. కాలర్ పట్టుకుని లేపి నా ముందు నిలబెట్టి .. సారీ చెప్పు అని దవడ వాయిస్తే .. చేతులు దోక్కుపోయి బాధపడుతున్న ఆ రౌడీ సారీ అని అంటే .. ఆ అంకుల్ ఆ అబ్బాయిని వదిలేసి .. "శ్రీలీలా .. బండెక్కు .. డ్రాప్ చేస్తా ", అని బైక్ స్టార్ట్ చేస్తాడు .. నేను స్టన్ .. నా పేరు ఎలా తెలుసు ఇతనికి .. ఎప్పుడూ చూడలేదు ..
నేను ఇంకా ఆ షాక్ లోనే ఉంటె .. ఇంకోసారి శ్రీలీలా అని పిలుస్తాడు .. బండి ఎక్కమని .. నేను తేరుకుని బైక్ ఎక్కా .. స్టార్ట్ చేసాడు . మౌనం .. మెయిన్ రోడ్ లో నాలుగో బిల్డింగ్ మాది .. బైక్ ఆపి నా వైపు చూస్తాడు .. దిగు అన్నట్టు .. నేను దిగుతూ .. థాంక్స్ అంకుల్ .. మిమ్మల్ని మామయ్యా అని పిలవచ్చా అని అడిగా .. నా మాట వినపడిందో లేదో వెంటనే బండిని స్టార్ట్ చేసాడు
నా పేరు తెలుసు , నా అడ్రస్ తెలుసు .. ఇంతకీ ఎవరు ఇతను ?
నేను ఈ సంఘటన ఇంట్లో ఎవరికీ చెప్పలేదు .. చెబితే తిడతారు .. తప్పు నాది కాకపోయినా తిట్లు మాత్రం నాకే కదా
మరుసటి రోజు ..
ఉదయం 8 గంటలకి .. నేను మా అపార్ట్మెంట్ బిల్డింగ్ పక్కనే .. బస్ కోసం వెయిటింగ్ .. కానీ నేను రావడం లేట్ అయ్యేసరికేమో కాలేజ్ బస్ వెళ్ళిపోయింది .. RTC బస్ కోసం వెయిటింగ్ .. ఇంతలో మా బిల్డింగ్ లోంచి .. బైక్ మీద .. ఆ అంకుల్ .. కాదు .. మామయ్య .. బండి ఆపి .. "లీలా .. బైక్ ఎక్కు .. డ్రాప్ చేస్తా " , అనేసరికి నేను మల్లి స్టన్ .. వర్షం వచ్చేలా ఉంది .. ఆల్రెడీ లేట్ అయింది .. ఇక వేరే మార్గం లేకపోయేసరికి .. బైక్ ఎక్కా .. మౌనం .. కాలేజ్ దగ్గర దింపాడు .. అడ్రస్ చెప్పకుండానే ఎలా దింపాడు .. థాంక్స్ అంకుల్ .. థాంక్స్ మామయ్యా అనేలోగా వెళ్ళిపోయాడు
మరుసటి రోజు ..
కాలేజ్ నుంచి వచ్చేక .. లిఫ్ట్ ఎక్కబోతుంటే .. ఆల్రెడీ లిఫ్ట్ ని నాకోసం ఆపి పట్టుకున్న ఆ అంకుల్ .. రా లీలా .. అంటూ పిలిచాడు .. నేను స్టన్ .. నేను అడక్క ముందే 4 నొక్కాడు .. మా ఫ్లోర్ కూడా తెలిసిందంటే మా ఇంటి ఫ్లాట్ నెంబర్ కూడా తెలిసే ఉంటది .. ఎవరితను ? నా పేరు , నా కాలేజ్ అడ్రస్ , నా ఇంటి అడ్రస్ తెలుసుకున్నాడు ..
"అంకుల్ .. మీరుండేది ఈ ఫ్లాట్ లోనే అయితే నిన్న నన్ను బిల్డింగ్ ముందు దింపేసి వెళ్లిపోయారు ?"
"శ్రీ .. నీలాంటి అందమైన అమ్మాయిని నేను బైక్ లో దింపడం ఎవరన్నా చూస్తే నీకే మంచిది కాదు .. అందుకో బిల్డింగ్ గేట్ కి ముందే దింపా "
"మా అమ్మేమి బాడ్ గా అనుకోదు "
"కానీ మా ఆవిడ అనుకుంటది "
"నిన్న నా కాలేజ్ బస్ వెళ్లిపోయిందని మీకెలా తెలుసు ?"
"బస్ వెళ్లిపోవడం కాదు .. అసలు రాలేదు .. బ్రేక్ డౌన్ "
"అవునా .. మీకెలా తెలుసు ?"
"అరుణ్ చెప్పాడు "
"అరుణ్ మీకు తెలుసా ?"
"హ .. "
"ఇంతకీ మీ పేరు "
అతను తన పేరు చెప్పేలోగా నా ఫ్లోర్ వచ్చింది .. ఇంతలో ఎవరో ఆంటీ వచ్చేసరికి మల్లి మౌనం .. అతను వెళ్ళిపోయాడు
మరుసటి రోజు ..
కాలేజ్ లో .. అరుణ్ ని అడిగా "నిన్న కాలేజ్ బస్ బ్రేక్ డౌన్ అని నాకెందుకు చెప్పలేదురా ?" , అని కోప్పడితే .. వాడు చిరాగ్గా "నాక్కూడా తెలియదే .. అయినా నీకెవరు చెప్పారు నాకు తెలుసు అని ", అని అంటే .. అప్పుడు చెప్పా .. రెండు మూడు రోజులుగా జరిగిన విషయాలు .. అరుణ్ కూడా స్టన్
మరుసటి రోజు మల్లి లిఫ్ట్ లో కనిపించాడు అంకుల్ .. ఇక ఈ సస్పెన్సు కి తెర పడాలి .. "అంకుల్ .. మా మమ్మి కి చెప్పా మన విషయం.. మనం కాఫీ షాప్ కి వెళ్లిన సంగతి .. మాల్ లో మీరు కొన్న బట్టలని కూడా చూపించా .. మమ్మి మీతో మాట్లాడాలంట .. మిమ్మల్ని తీసుకుని ఇంటికి రమ్మంది ", అని అనేసరికి .. అంకుల్/మామయ్య స్టన్ .. నా ప్రాంక్ కి పడిపోయాడు
నాతో పాటు మా ఇంటికొచ్చాడు .. మమ్మి అంకుల్ ని చూసి ఎవరూ అన్నట్టు చూసింది
నేను అంకుల్ ని లోపలకి రమ్మని .. అమ్మకి జరిగింది చెప్పా ..
"రాజేష్ .. నువ్విక్కడ ?"
అమ్మ మాటలకి నేను స్టన్ .. అంటే అమ్మకి ఇతను తెలుసా ? అందుకేనా నా వివరకు అన్ని తెలిసాయి ..
"అక్కా .. ఈ మధ్యనే ఇక్కడో సింగల్ బెడ్ రూమ్ ఫ్లాట్ తీసుకున్నా .. "
అంటే అంకుల్ కి , అమ్మకి ఆల్రెడీ పరిచయం ఉంది ..
అమ్మ అంకుల్ తో ఎంతో ఆప్యాయంగా మాట్లాడుతుంది .... మధ్య మధ్య అక్కా అంటాడు .. అప్పుడప్పుడు కుసుమ అని పేరు పెట్టి
పిలుస్తాడు .. అమ్మ మాత్రం ఏదో దాస్తున్నట్టు పొడి పొడిగా మాట్లాడుతుంది .. "నువ్వెళ్ళి చదువుకో పోవే " , అని నన్ను నా రూమ్ లోకి పంపించేసింది
ఇంత స్టోరీ చెప్పేక అసలు నిజం చెప్పాలి కదండీ ..
![[Image: 17u04k6f93891.gif]](https://i.redd.it/17u04k6f93891.gif)
నా పేరు శ్రీలీల .. అవును .. ఆ పేరుకు తగ్గట్టే అందం , అల్లరి .. అన్నీ ఎక్కువే .. అన్నీ అంటే కాలేజ్ అమ్మాయికి ఉండాల్సిన బరువులన్నీ లెక్కకి మించే ఉన్నాయ్ .. ఇంతకీ మీరు చదివిన స్టోరీ లో కొంత అబద్దం ఉంది .. మీమీద ప్రాంక్ వేయాలని కొన్ని అబద్దాలు చెప్పా .. రాజేష్ అంకుల్ కాదు .. స్వయానా మా అమ్మ కుసుమ కి తమ్ముడు .. మాకు ముద్దుల మామయ్య .. మూడు రోజుల క్రితమే మా ఇంటికెదురు ఫ్లాట్ లో దిగాడు .. అత్త , సామాను ఇంకో 10 రోజులకి వస్తాయి ..
నన్ను ఆ రౌడీ బారి నుంచి కాపాడింది మాత్రం నిజం .. కాకపోతే మేము మాకు పరిచయం లేనట్టు బిహేవ్ చేయడం కట్టుకథ ..
ఇక మెయిన్ స్టోరీ లోకి వెళ్దాం .. నేను చెప్పను .. ఎందుకంటే ఇది కేవలం నా ఒక్కరి కధే కాదు .. ఇక నుంచి జరగబోయేది మీరే చదవండి రచయిత మాటల్లో
క్రికెట్ గ్రౌండ్ లో మగపిల్లలు క్రికెట్ ఆడుతున్నారు .. రోడ్ కి పక్కనే గ్రౌండ్ .. టెన్నిస్ బాల్ తో కాదు .. క్రికెట్ బాల్ తో ..
అవతల సైడ్ కెప్టెన్ బ్యాటింగ్ చేస్తున్నాడు .. బలంగా కొట్టాడు .. బాల్ వెళ్లి రోడ్ మీద బైక్ లో వెళ్తున్న రాజేష్ బైక్ కి తగిలింది .. బైక్ బాలన్స్ తప్పి కిందపడింది .. రాజేష్ కూడా కింద పడ్డాడు .. లక్కీ గా రోడ్ అంచున మట్టి ఉండడంతో .. దెబ్బలు తగల్లేదు .. అది చూసిన ఆ బాట్స్మన్ కి ఉచ్చ కారిపోతుంది ..
రాజేష్ బైక్ ని సైడ్ న పార్క్ చేసి .. బాల్ తీసుకుని .. గ్రౌండ్ వైపు వస్తున్నాడు
"సారీ మామయ్యా " , అంటూ అరుణ్ అడ్డొస్తాడు ..
రాజేష్ కోపంగా "బౌలింగ్ చేసింది నువ్వే అయినా .. కొట్టింది వాడు .. నువ్వెందుకు సారీ చెబుతున్నావ్ అరుణ్ " , అంటూ ఆ బాట్స్మన్ దగ్గరకొస్తాడు
"సారీ అంకుల్ " , అని అంటూ బాట్స్మన్ సాగర్ అంటే .. రాజేష్ ఆ అబ్బాయితో "సారీ కాదు .. మ్యాచ్ గెలువు .. నేను అరుణ్ తరుఫున ఆడతా .. ఇది రెండు కాలేజ్ ల మధ్య జరిగే మ్యాచ్ .. ఓకే ?" , అని అంటే .. సాగర్ రాజేష్ ని చూస్తాడు .. మనిషి 40 ఏళ్ళు ఉన్నా ఫిట్ గా ఉన్నాడు .. సరే అని అంటాడు
మ్యాచ్ జరిగే ప్రదేశానికి చేరేసరికి కిక్కిరిసి ఉంది ఆ ప్రాంతమంతా .. రెండు కాలేజ్ స్టూడెంట్స్ చెరో పక్క .. షామియానా లు వేసి , మైక్ ల గోల తో కోలాహలంగా ఉంది .. సంక్రాంతి సంబరాలకు ఇదే ఆఖరి రోజు .. పండగ వాతావరణం .. సెయింట్ జోసెఫ్ , గీతాంజలి కాలేజ్ ల మధ్య పోటీ అంటే ఇండియా పాకిస్తాన్ మ్యాచ్ ని తలపిస్తుంది .. ఎక్కువ సార్లు గెలిసేది సెయింట్ జోసెఫ్ .. కానీ మ్యాచ్ ఎప్పుడు వన్ సైడెడ్ కాదు .. అందుకే పోటీ .. బెట్టింగ్ రాయళ్ళకి పండగే పండగ .. టాస్ వేస్తారు .. గీతాంజలి బౌలింగ్ ఫస్ట్ .. 20 ఓవర్లు .. సెయింట్ జోసెఫ్ స్కోర్ 156.. మంచి స్కోర్ ..
కామెంటరీ తో మైకుల్లో అదరకొడుతున్నారు .. జనాల్లో హుషారు .. కేకలు .. ఈలలు .. సగం మందికి క్రికెట్ అంటే తెలియదు .. కానీ ఆ వాతావరణం .. పక్కనోడు అరిస్తే అరవడం .. టైం పాస్ .. ఫన్ .. తమ వూరి టీం వాళ్ళు 4 కొడితే అరుపులు .. 6 కొడితే ఇక చెప్పక్కర్లేదు ..
గీతాంజలి బాటింగ్ స్టార్ట్ అయింది .. స్లో స్టార్ట్ .. వికెట్ లు పడుతున్నాయి .. కొట్టాల్సిన రన్ రేట్ చాల ఎక్కువగా ఉంది .. ఎవరు ఎక్కువ సేపు నిలబల్లేదు .. మ్యాచ్ వన్ సైడెడ్ గా సాగుతుంది .. బెట్టింగ్ రాయళ్ళ అంచనాలు తారుమారు అవుతున్నాయి .. గీతాంజలి జనాల్లో నీరసం .. శ్రీలీల మొఖంలో దిగులు .. మెల్లగా గీతాంజలి స్టూడెంట్స్ జారుకుంటున్నారు .. మిగిలింది ఒక్క ఓవర్ .. కొట్టాల్సింది 30 రన్స్ .. దానికి ముందు ఓవర్ లాస్ట్ బాల్ కి బాట్స్మన్ అవుట్ .. ఇక మిగిలింది లాస్ట్ పెయిర్ ..
అప్పుడు వచ్చాడు బాటింగ్ కి రాజేష్ .. చిత్రమేమిటంటే .. రాజేష్ స్టూడెంట్ కాదు .. అరుణ్ బదులు ఆడుతున్నాడు .. అందుకే నాన్ లోకల్ ప్లేయర్స్ కి రూల్స్ వేరు .. వాళ్ళు బాటింగ్ అయినా బౌలింగ్ అయినా ఎదో ఒకటి చేయాలి .. బాటింగ్ అయితే లాస్ట్ బాట్స్మన్ గా .. అంటే నెంబర్ 11 గా రావాలి .. బౌలింగ్ అయితే లాస్ట్ ఓవర్ వేయాలి .. అదీ లెక్క .. రాజేష్ పాడ్ లు కట్టుకుని బాటింగ్ క్రీజ్ కి చేరి గార్డ్ తీసుకుంటాడు ..
6 బాల్స్ 30 రన్స్ .. అంటే కనీసం 5 సిక్స్ లు పడాలి .. ఎంత కష్టమో తెలియంది కాదు .. అందులో సెయింట్ జోసెఫ్ బౌలర్లు మంచి ఫామ్ లో ఉన్నారు .. అంపైర్ దగ్గర బాల్ అందుకుని .. దూరం నుంచి పరిగెత్తుకొస్తూ వస్తున్నాడు ఫాస్ట్ బౌలర్ .. వాడి రన్ అప్ చూస్తేనే తెలుస్తుంది మంచి పేస్ వేయగలడని .. దగ్గరకి వచ్చే కొద్దీ .. రాజేష్ చూపు బాల్ మీద నుండి బౌలర్ ముఖం మీదకి మారి .. దగ్గరకు వచ్చే కొద్దీ బౌలర్ ఎవరో తెలిసి పోయి ఆశ్చర్యంలో మునిగి పోయి ఒక్క క్షణం తేరుకుని మళ్ళి ఫోకస్ బాల్ మీద పెట్టె లోగ .. 140 కిలోమీటర్ల స్పీడ్ తో ధడేలున బౌన్స్ అయ్యి జస్ట్ హెల్మెట్ కి రాసుకుంటూ వెళ్లి కీపర్ చేతిలో పడుతుంది బాల్ .. కొంచెం అయితే హెల్మెట్ కి తగిలేదే .. లాస్ట్ మినిట్ లో రాజేష్ పక్కకి జరిగి తప్పించుకుంటాడు ..

(.) (.)

![[Image: Sreeleela-m-1.jpg]](https://cdn.123telugu.com/content/wp-content/uploads/2023/10/Sreeleela-m-1.jpg)