27-08-2025, 07:46 AM
(27-08-2025, 07:36 AM)Minimumdegreeikkada Wrote: అనగనగ ఒక ఊరి లో ఒక బుర్ర తక్కువోడు (Low iq person) ఉంటాడు అంట... వాడిని ఆ ఊర్లో ఎవడు పట్టించుకోడు అంట... అందుకే మారు వేషం లో తిరుగుతూ identify అవ్వకుండా బ్రతుకుతు ఉంటాడు...
అప్పుడు ఆ షాప్ వాడు అంటాడు... ఒరేయ్ బుర్ర తక్కువోడా నువ్వు వారం బట్టి రేట్ అడుగుతున్నది ఫ్రిడ్జ్ కాదు రా వాషింగ్ మిషన్.... అందుకే నిన్ను బుర్ర తక్కువోడు అనేది అని చెప్తాడు...
ఇలాంటి తల తోక కి ముడి పెట్టి ముచ్చట చెప్పే టాలెంట్ ఈ సైట్ మొత్తం లో ఒకరికే ఉంది. ఇదెలా మర్చిపోయే ఇంత సింపుల్ గా ఈ ఐడి లోంచి రిప్లై ఇచ్చావు అన్న
[img]
[/img]


![[+]](https://xossipy.com/themes/sharepoint/collapse_collapsed.png)