25-08-2025, 10:15 PM
సౌమ్య: ఏం అయింది కోపం వచ్చిందర (అంటూ నా పక్కన వచి నా చేయి పట్టుకుని నడుస్తున్న)
నేను: సైలెంటు గా (తను నా హ్యాండ్ ఫింగర్స్ లోకి ఫింగర్స్ పేటి పట్టుకుంది, కానీ నేను నా హ్యాండ్ క్లోజ్ చేయకూడ అలానే నడిచా కొంచెం ముందుకు)
సౌమ్య లిఫ్ట్ దగ్గరకి తీసుకువెళింది. నేను కోపంగా ఉనా
సౌమ్య నా ఫేస్ eh చూస్తోంది (అదో మాదిరిగా)
లిఫ్ట్ వచ్చింది ఏకం, లోపల ఇద్దరమే ఉనం. డోర్ క్లోజ్ అయింది, సౌమ్య ఇంకో చేతో టాప్ బట్టన్ నొక్కి
సౌమ్య: సరేలే ఈ సారి మంచిగా రెడీ అయి వెళ్దాం అని (చినగా స్వీట్ గా అందంగా చెప్పింది)
నేను: అది వినగానే చాలా హ్యాపీ గా అనిపించింది లోపల
నా హ్యాండ్ కూడా క్లోజ్ చేసి తన భుజానికి న భుజం అణిచి కొంచం దగ్గరకి జరిగా.
ఇద్దరం సైలెంట్ గా నవుకుంటున్నం హ్యాపీ గా.
లిఫ్ట్ టాప్ ఫ్లోర్ కి వచి ఆగి డోర్ ఓపెన్ అయింది
అక్కడ టేబుల్స్ వేసి లైట్స్ తో చాలా అందగా 5 స్టార్ట్ సెటప్ ఉంది
మేము ఇంకా చేతులు వదిలి, ముందుకు నడిచి. చివర టేబుల్ లో సిటీ వ్యూ కనిపించే టేబుల్ లో కూర్చున్నాం.
ఇద్దరికి సిట్టింగ్ కార్ట్, ముందు టేబులు, దాని ముందు రైలింగ్ దాని ముందు సిటీ వ్యూ.
వేలి కూర్చున్నాం సిగ్గు తో ఇద్దరం సైలెంట్ గా ఉన్నాం .
ఆహా ప్లేస్ అంత కూడా సైలెంట్ గా ప్రశ్నతగా ఉంది. పైన జనాలు కూడా తక్కువే ఉనారు cuz పైన ప్రీమియం. కానీ కింద కొంచం ఎక్కువ మంది ఉనారు.
అలా సెటిల్ అయి వ్యూ చస్తూ. పక్కన ఉనా సౌమ్య నీ ఆశగా చూస్తున.
వెయిటర్ వచ్చాడు.
సౌమ్య: ఏం కావాలి రా
నేను: చిన్నగా సిగ్గు పడుతూనా
సౌమ్య: (ఏంటి అనట్టు చూస్తూ) ఏం కావాలి
నేను: విస్కీ ana
సౌమ్య: నాకు విస్కీ చెప్పి తను cocktail ఆర్డర్ చేసింది.అండ్ ఏవో చికెన్ స్టార్టర్స్ చెపింది
నేను సౌమ్య నీ అలానే ఆచార్యంగా చూస్తాను
సౌమ్య: ఏం అయింది రా
నేను: అహహా ఎం లేదు. 1st అడగాలి అనుకున్నపుడు నువ్వు తిడుతావు ఏమో అనుకు కానీ నువ్వు కూడా తగుతావు అని expect చెయ్యలేదు
సౌమ్య: (హహ అని నవుతు) ఏం నేను తాగ కూడదా
నేను: అలా కాదు, ముంబై లో అమ్మాయిలు fast అని తెలుసు కానీ ,నువ్వు స్వీట్ గా ఉండే సరికి అలా అనుకోలేదు
సిగ్గు పడుతుంది అంతలోనే డ్రిక్స్ స్టేటర్స్ వచ్చినవి
చీర్స్ కొట్టి ఒక సిప్ వేసి గ్లాస్ టేబుల్ మీద పేటి చినగా నవ్వుకుంటూ City వ్యూ చూస్తూ అక్కడి ambince ఎంజాయ్ చేస్తున్నాం
సౌమ్య: నేను కూడా అనుకోలేదు నువు అలా అడుగుతావు అని
నేను: ఏది డేట్ గురించి ఆహా
సౌమ్య: (చిన్నగా నవుతు) అది కాదు నను డ్రింక్ చేస్తావా అని అడగడం. ఇంటి నుండి నీ దగ్గరకు వచ్చె అపుడే అనుకున్న నువ్వు తాగుతావా అని అడగాలి అని. Cuz చూసావు గా ఇవాళ ఆఫీస్ లో వర్క్ కొంచం స్ట్రెస్ రిలీఫ్ కోసం అని. కానీ నిను చూసాక, నువు సిగ్గు పడ్డం నువు అందగా నవ్వడం చూసాక, ఎందుకో నువు తగవు అనిపించింది. ఇంకా ఫుడ్ కావాలి అని చిన పిల్లాడిలా ఫేస్ పెటవు గా అది క్యూట్ గా అనిపించింది ఆకలి ఔతుంది ఏమో అని ఇంకా స్ట్రెయిట్ గా రెస్టారెంట్ కి వెళ్దాం అనుకున
నేను: (చినగా బ్లుష్ అవుతూ నవుతు) హహ , నాకు కూడా అలానే అనిపించింది నిను చూసి. కానీ ఇక్కడికి వచ్చిన దగ్గర నుండి అసలు తగలేదు కొత్త ప్లేస్ అవడం వల్ల చాలా stress. నాకు ఇక్కడ ఎవరు తెలీదు నువు తప, నేను ఒకడిని వేళ లేను. సో ధైర్యం చేసి అడిగేసా. నువు తప్పుగా అనుకునాటావూ ఏమో అని భయం అయింది కానీ, నావే సరికి చాలా హ్యాపీ గా అనిపించింది (అని మంచిగా నవుతున)
తను కూడా నవుతు
సౌమ్య: హహహ నేను ఇంకో లాగా కూడా షాక్ అయ్యారా అసలు. నార్మల్ గా ఒక అబ్బాయితో 1st టైమ్ బయటికి వెళ్తున్నాం అంటే,అబ్బాయిలు అలా ఇలా అని ఓ ఓవరాక్షన్ చేస్తారు, దానికి తోడు నువు కాల్ లో డేట్ అది ఇది అనవు
నువ్వు డేట్ అనపుడు షాక్ అయ్యా వీడేనా మాట్లాడేది అని. ఇంకా కాసేపు fix ఆయా నువ్వు కూడా ఒక అబ్బాయివే కదా ఇంకా ఏం చేస్తాం అలానే ఉంటారు కదా అని
నేను: షాక్ లో అలా చూస్తున (చీ మంచి ఇంప్రెషన్ దెంగపేటుకునన అని)
సౌమ్య: కానీ కారు లో తాగుతావా అని అడగానే మళ్ళీ షాక్ అయ్యా. వీడు ఏంటి ఇంత సేపు డేట్ అని మళ్ళీ తాగడం అంటున్నాడు అని, ఇంకా అందులోకి తమరు నార్మల్ ప్యాంట్ అండ్ షర్ట్ లో అలా అలా వచ్చేశారు. నాకు అదోరకరమైన హ్యాపీనెస్ వచ్చింది నువు చేసిన చేష్టలకి, కొత్తగా ఉంది.
నేను: హమాయ అనుకుంటూ చూస్తున
సౌమ్య: హమ్మ నువ్వు నువ్వే అనుకోని అందుకే నేను ఏం అనకుండా డైరెక్ట్ కారు వెనక్కి తిప నీతో నేను తాగుతా అని కూడా చెప్పకుండా. అలా తాగుదామని అనే అలా అడిగే సరికి హ్యాపీనెస్ తో.
అలా మాట్లాడుతూ ఇంకో గ్లాస్ లేపాము.
నేను చికెన్ పీస్ తింటూ సౌమ్య నే చూస్తూ పక్కకి తిరిగి తనని తింటునటు.
సౌమ్య: ఏయ్... ఏంటి
నేను: కత్తిలా ఉన్నావు (స్మూత్ గా కంప్లైమెంట్ ఇచా)
సౌమ్య: బ్లుష్ అవుతు సైలెంట్ గా చూస్తుంది
కాసేపు సైలెంట్ గా చూస్తూ తన అందని ఆరాధిస్తూ తను బ్లుష్ అవుతూ.