25-08-2025, 01:07 PM
(25-08-2025, 11:03 AM)sarit11 Wrote: రచయితలు మరియు పాఠక మితృలారా మన ఫోరమ్ లోని ఒక పాఠక మిత్రుని అభిప్రాయం ఇది.
నాకు మెసేజ్ చేశాడు
IMO a writer has to complete a story then start another or simultaneously 1 or 2 stories not more.
kindly take care my dear moderators for our site.
దీనిపై మీ అభిప్రాయాలు తెలుపగలరు.
IMO గారు చెప్పింది మంచి పద్దతి.
ఈ పద్ధతి ఆయనకి సూట్ అవుతుంది,అందరికీ కుదరదు.
ఎందుకంటే
IMO
గారు,మిలిటరీ స్కూ.ల్ లో హెడ్ మాస్టర్.
సో ఆయనకి డిసిప్లిన్ అలవాటు..
ఆయన ఒక స్టోరీ తర్వాత ఇంకో స్టోరీ రాయాలని,కోరుకుంటున్నాను.