24-08-2025, 11:18 PM
చాలా అద్భుతమైన అనుభవాలు మీవి. మొత్తం చదివి కామెంట్ పెట్టాలనుకున్నాను. ప్రతి పేజీ శృంగార భరితమే. చాలా బాగా రాసారు. మీకు అభినందనలు. మీ అనుభవాలను కథగా రాయాలంటే మాములు విషమేమి కాదు. చాలా ఓపిగ్గా ప్రతి అనుభవాన్ని ఒకటికి రెండు సార్లు రాసింది చదువుకొని పోస్ట్ పెట్టాల్సివస్తుంది. రచయిత ఎంత మెంటల్ టెన్షన్ అనుభవిస్తారో నాకు తెలియనిది కాదు. అయినా మీరు అందరికి నచ్చేలా రాసారు. తదుపరి ఎపిసోడ్స్ కోసం ఎదురు చూస్తూ... మీ అభిమాని


![[+]](https://xossipy.com/themes/sharepoint/collapse_collapsed.png)