24-08-2025, 10:46 PM
ఈయన రెండు కథల్లో అడపా దడపా చిన్న చిన్న గొడవలు జరుగుతున్నాయి. అది వ్యక్తిగతంగా కాదు, కథకి, కథలో ఉన్న పాత్రలకి సంబంధించి. వీళ్లు ఎంతగా గొడవ పడుతున్నారు అంటే, ఆ కథలోని పాత్రలు నిజంగా ఉన్నారా, నిజంగా తప్పులు చేస్తున్నారా అన్నట్టు గొడవ చేస్తున్నారు.
నేను ఈ సైట్ లో చాలా గొడవలు చూసాను కానీ, ఇలా కథ కోసం, వాటిలోని క్యారెక్టర్స్ కోసం కొట్టుకోవటం చూడలేదు.
మనకి ఏదైనా బాగా నచ్చిన్నపుడు, అది కొంచెం అటు ఇటు అయినా పిచ్చి ఎక్కుతుంది. దాని కోసం గొడవ చేస్తాం. ఇక్కడ అదే జరుగుతుంది అనిపిస్తుంది. నాకు ఐతే ఈయన కథలు బాగా నచ్చే రిజిస్టర్ అయ్యాను కామెంట్ చేద్దామని.
ఏం అంటారు మీరు?