24-08-2025, 06:08 PM
(This post was last modified: 24-08-2025, 06:12 PM by Re@der. Edited 1 time in total. Edited 1 time in total.)
(24-08-2025, 05:53 PM)Kumar4400 Wrote: కథని కథ లాగా చదివేసి ఊరుకుంటే బెటర్, interesting గా చదివేటప్పుడు opinions చెప్పాలి అనిపిస్తుంది, సహజం అది but రైటర్ ని ఆయన పద్ధతిలో రాయనిస్తే బెటర్. నచ్చకపోతే సైలెంట్ గా ఉండండి అంతే. ఊరికే నెగటివ్ చెయ్యొద్దు. అసలే ఇక్కడ స్టోరీ ఆపకుండా రాసేవాళ్ళు చాలా తక్కువ. ఆ రాసేవాళ్ళని కూడా ఇబ్బంది పెట్టొద్దు. నాని గారు 2 స్టోరీలు ఆపకుండా రాస్తున్నారు కాస్త లేట్ అయినా కూడా. దయచేసి ఆయన్ని రాయనిస్తే బెటర్ మధ్యలో నెగటివ్ చెయ్యకుండా
ఒపీనియన్స్ చెప్పటంలో తప్పు లేదు బ్రదర్. కానీ ఆయన చెప్పిన విధానం నాకు నచ్చలేదు. మనం టికెట్ తీసుకొని చూసిన సినిమా బాలేకపోతే బండ బూతులు తిడతాం. మన డబ్బులు వేస్ట్ అయ్యాయి అని. దానికి కారణం ఉంది.
ఇక్కడ ఆయన గారు ఏదో డబ్బులు ఇచ్చి ఈయనతో కథ రాయించుకొని, రాసింది నచ్చక తిట్టినట్టు మాట్లాడుతున్నారు. ఎంత వరకు కరెక్ట్ అంటారు.
నచ్చకపోతే నచ్చలేదు అని చెప్పటం, ఎక్కడ నచ్చలేదో చెప్పటం పరవాలేదు. ఈ రైటర్ స్టోరీ నీ క్రిటిసైజ్ చేసినా దాన్ని మాములుగానే తీసుకుంటున్నాడు . అలా అని మనం హద్దులు దాటకూడదు. ఈయన వాడిన పదాలు బాలేదు.