24-08-2025, 05:53 PM
కథని కథ లాగా చదివేసి ఊరుకుంటే బెటర్, interesting గా చదివేటప్పుడు opinions చెప్పాలి అనిపిస్తుంది, సహజం అది but రైటర్ ని ఆయన పద్ధతిలో రాయనిస్తే బెటర్. నచ్చకపోతే సైలెంట్ గా ఉండండి అంతే. ఊరికే నెగటివ్ చెయ్యొద్దు. అసలే ఇక్కడ స్టోరీ ఆపకుండా రాసేవాళ్ళు చాలా తక్కువ. ఆ రాసేవాళ్ళని కూడా ఇబ్బంది పెట్టొద్దు. నాని గారు 2 స్టోరీలు ఆపకుండా రాస్తున్నారు కాస్త లేట్ అయినా కూడా. దయచేసి ఆయన్ని రాయనిస్తే బెటర్ మధ్యలో నెగటివ్ చెయ్యకుండా