24-08-2025, 05:05 PM
(This post was last modified: 24-08-2025, 05:34 PM by Re@der. Edited 1 time in total. Edited 1 time in total.)
(24-08-2025, 04:14 PM)hotandluking Wrote: ఏంది ఈ చండాలం.
Tailor గాడ్ని మెయిన్ క్యారెక్టర్ చెయ్యడం ఏంది.
ఏదో ఒక 5 min సీన్ ఒకే గాని.....
తొందరగా ఈ దరిద్రమైన స్టోరీలైన్,లూప్ లో నుంచి బయటకి వస్తే స్టోరీకి మంచిది.
harsh గా ఉంటె వెరీ వెరీ సారీ.
I apologise in advance.
ఈ స్టోరీ చాలా బాగుంది,కానీ just this ఎపిసోడ్ not so good.
అదేంటి బ్రో అలా అంటావ్!? ఆయన టైలర్ ని ఎక్కడ హీరో చేశాడు?
అయినా లోపల ఏం అయ్యిందో అసలు ఆయన చెప్పలేదు కదా. చెప్పేదాకా కాస్త వెయిట్ చేయొచ్చు కదా!! నువ్వు అనుకున్నది లోపల జరిగిందో లేదో!!! ఎందుకు అంత తొందరగా ఒక conclusion కి వచ్చేశావు?? పైగా దరిద్రమైన స్టోరీ లైన్, చండాలం అంటూ అలాంటి మాటలు ఎందుకు చెప్పు.? ఈ కథ అంత దరిద్రంగా ఉంటే ఈ కథని పట్టించుకోకండి. వదిలేయండి ఆయనకి నచ్చింది ఏదో ఆయన రాసుకుంటారు.
Edit: Constructive criticism is okay but your comment crossed that line in my opinion.