24-08-2025, 02:35 PM
(This post was last modified: 24-08-2025, 02:49 PM by StrongGrip. Edited 2 times in total. Edited 2 times in total.)
అంత లోనే గేట్ ముందు తెచి ఆపింది కారు (టైమ్ అంటే టైమ్ 10min లో వచేసింది)
కారు దగ్గరకు వెళ్ళి డోర్ ఓపెన్ చేశా, చలటి ఏసీ గాలితో పాటు కమ్మని పెర్ఫ్యూమ్ స్మైల్ వచ్చి నా ముఖానికి తగిలాయి.
లోపల అందగా స్మైల్ చేస్తూ సౌమ్య చూస్తుంది
కొంచెం స్ట్రీట్ లైట్ మాత్రమే ఉండే సరికి తన టాప్ కలర్ సరిగా తెలియడం లేదు. ఫేస్ మాత్రం అందంగా మెరిసిపోతుంది
అలాంటి ఫేస్ చూడగానే నా ఫేస్ లో కూడా స్మైల్ ఒచ్చింది.
అలా చూస్తూ కారు లోకి ఎక్క.
సౌమ్య కారు డోర్ లాక్ చేసి డ్రైవ్ స్టార్ట్ చేసింది.
కొంచెం ముందుకు వెళ్లగానే
సౌమ్య: ముసి ముసి గా తన ముత్యాలాంటి దంతాలు చూపిస్తూ దాచుకుంటూ నవుతుంది
నేను: (ఎందుకో అర్ధం కాక చినగా నవుతు) ఏం అయింది.....
సౌమ్య: అలానే అందగా నవ్వుతూ నాను అదో ల చూస్తుంది డ్రైవ్ చేసుకొంటూ (రోడ్ మీద ట్రాఫిక్ తకువే ఉంది)
నేను: ( ప్రశాంతంగా తన నవు చూస్తూ నేను నవుతు) ఏం అయింది చెపు
సౌమ్య: (అలానే నవుతు) ఇందాక ఏదో అన్నారు సార్ ఫోన్ లో
నేను: ( సిగ్గు పడుతూ ఏం తెలీదు అనటు) నేను ఏం అన్న
సౌమ్య: హహహ, ఏదో డేట్ అది ఇది అనవు మళ్ళీ ఇలా సింపుల్ గా రెడీ అయ్యావు
నేను: (ఇది సీరియస్ గా తీసుకుందా అనే అనుమానం వచ్చింది) మరి నువ్వు ఏ డ్రెస్ ఓ చేపలేదు కదా (అని తన మీదే తోసేసా సిగ్గుతో)
సౌమ్య: అబ్బో నానే అంటునవ ఇపుడు( చిరుకోపంగా నవుతు)
నేను: సైలెంట్ గా హ్మ్మ్ కదా మరి
సౌమ్య: నీకు కావాలి అని ఉంటే ఇలా చేసే వాడివి కాదు లే
సౌమ్య: సరే లే. చెప్పు ఎక్కడికి వెళదాం.
నేను: (అబ్బా మంచి చాన్స్ మిస్ చేసుకున్నానా అని ఆలోచిస్తూ) నాకు ఏం తెలుసు (అని అలా చూసా)
సౌమ్య: నీ.... సరే లే ఆకలిగా ఉందా నీకు
నేను: ఆహా (అంటూ చిన పిల్లలు ఫుడ్ కావాలి అని ఎలా చూస్తారో అలా పేట నా ఫేస్)
సౌమ్య: (నా ఫేస్ చూసి చిన్నగా నవీ) సరే
-
-
-
నేను: ( కొంచెం కంగారు కంగారు గా ఎలా అడగాలో అని అటు ఇటు చూస్తున )
సౌమ్య: (లక్కీ గా సౌమ్య అది గమనించింది) ఏంట్రా ఏం అయింది
నేను: అదీ
సౌమ్య: చేపు రా ఎం అయింది
నేను: నువ్వు డ్రింక్ చేస్తావా (టెన్షన్ తో అడిగా ఏం అంటుందో అని)
సౌమ్య అది విని కారు స్లో చేస్తూ నా వైపు చూసింది
ఏం అయింది స్లో చేస్తుంది,ఏం అయిన అనుకుంద ఇది అని నాలో tension స్టార్ట్ అయింది
సౌమ్య: ( కారు ఇంకా స్లో చేస్తూ) ఏంట్రా నువు తాగుతావా. Decent బాయ్ అనుకున్నారా నువ్వు (అంటూ చినగా నవ్వింది)
తన స్మైల్ చూసి నాకు hamya అనుకు, కానీ decent కాదు అనాది అని ఫీల్ అవుతూ. కారు ఎందుకు స్లో చేసింది అని ఆలోచనలో పడ
సౌమ్య: మెలిగా u trun దగ్గరకి వెళ్ళి కారు రివర్స్ పోనిస్తుంది ఇందాక మేము వచ్చిన way లో
నేను: (అమాయకంగా) ఏం అయింది మళ్ళీ వెనక్కి ఎందుకు
సౌమ్య: (చినగా నవుతు) నువు తగవు అనుకోని రెస్టారెంట్ కి వెళ్దాం అనుకున్నారా. కానీ బార్ అండ్ రెస్టారెంట్ ఇటు సైడ్ ఉంటుది మంచి ప్లేస్ అని (రైట్ సైడ్ రోడ్ లోకి పోనిచ్చింది కారు)
నేను: ( సిగ్గు పడుతూ) హిహీ అవునా సరే పద
సౌమ్య: హీహి అంట...., అపుడే చెపొచు కదా రా అలానే వేలి ఉండే వాళ్ళం (అని చిరు కోపంగా అంటుంది)
నేను: ( నవుతు) నువ్వు ఏం అయిన అనుకుంటావు ఏమో అని భయం అయింది
సౌమ్య: హహ సార్ గారికి భయం కూడా ఉందా (అంటూ అదోలా చూసింది)
నేను: హా ఉంది (అని అలక గా సిగ్గుతో చేప)
సౌమ్య: డేట్ అని అడగడానికి మాత్రం లేదే...
నేను: (నవ్వుతూ సిగ్గు పడుతున్న )
సౌమ్య: సిగ్గు పడకు చెపూ....
అంత లోనే మేం రావాల్సిన palce కి వచ్చాము
సౌమ్య: నువు ఇక్కడ దిగు నేను కారు వాలెట్ పార్కింగ్ లో ఇచి వస్తా అని
నాను entrace దగ్గర దించి ముందుకు వెళ్ళింది.
అది ఒక 3 ఫ్లోర్ల బార్ అండ్ రెస్టారెంట్. 5 స్టార్ట్ ల ఉంది లైట్స్ తో కళాకాలలు ఆడుతుంది. ఎంట్రన్స్ లో అంత posh పీపుల్ ఎ ఉనారు. జనాలు అటు ఇటు పోతు వస్తున్నారు
నేను ఎంట్రన్స్ దగ్గరకి వచి నేల్చునీ ఫోన్ చూస్తున అంతలో
సౌమ్య: వెళ్దామా అని పిలిచింది
తల లేపి చూసి షాక్ అయ్యా
బ్లూ టాప్, బ్లాక్ జీన్స్,White షూస్
సింపుల్ make-up, విరబోసుకున sliky హెయిర్
భుజాల మీద నుండి ముందుకు వస్తున హేర్ నీ వెనక్కి అనుకుంటూ
వెనకాల గ్రీన్ trees కి ఎల్లో లైట్స్ ముందు. ముందు నుండి పాడుతున్న రెస్టారెంట్ ఎంట్రన్స్ లైట్స్ కి తెలగ తన అందం మెరిసి పోతూ. మూవీ హీరోయిన్ లాగా నిల్చుంది
[img]
[/img]
నేను షాక్ లో అలానే చూస్తూ ఉనా
సౌమ్య: రే వెళ్దాం పద
ఇది రియల్ గానే డేట్ కోసం రెడీ అయి వచ్చింద, చా నేను కూడా ఇంకాస్త రెడీ ఐతే బాగుండు మంచి చాన్స్ మిస్ చేసుకున అని నాను నేను తిట్టుకుంటూ సౌమ్య అందాలని అలానే చూస్తున
సౌమ్య: రే చూసింది చాలు కానీ పద
నేను: ఎంత బాగున్నావో తెలుస, చాలా అందగా ఉనవు (అని నా స్టైల్ 2 3 డైలాగ్స్ వేస)
సౌమ్య: (బ్లుష్ అవుతూ) థ్యాంక్ యూ, పద రా ఇంకా
నేను: (అలానే చూస్తూ) నేను ఫోన్ లో చెప్తే ఓవరాక్షన్ అనవు, నాకు చెప్తే ఇంక మంచిగా రెడీ అయే వాడిని కాదే
సౌమ్య: అంత లేదు లే ఎక్కువ ఆలోచించకు, ఏదో 1st టైమ్ బయటికి వెళ్తున్నాం కదా అని ఇలా వచ అంతే (అని నవుతు చెప్పింది)
నేను: చినగా కోపం ఒచ్చింది, వెనకకి ఎంట్రన్స్ వైపు తిరిగి పద అనట్టు ముందుకు నడిచా సైలెంట్ గా

![[Image: IMG-20250824-103836.jpg]](https://i.ibb.co/C5qypX1v/IMG-20250824-103836.jpg)