24-08-2025, 02:34 PM
(This post was last modified: 24-08-2025, 02:41 PM by StrongGrip. Edited 1 time in total. Edited 1 time in total.)
Gur
Gur
Gur అని వైబ్రేషన్
ఇది ఎక్కడ నుండి అని చూస్తే చేయి కింద టేబుల్,
నేను షాక్ లో ఉండడం వల అలా అనిపిస్తుంది అనుకున,
తన్వి: కిందికి చూసింది
నేను: కిందికి చూస్తే టేబుల్ మీద ఉనా తన్వి మొబైల్ లో సౌమ్య కాల్
తన్వి లిఫ్ట్ చేసి మాట్లాడింది
తన్వి: మేడమ్ తో ఏదో మీటింగ్ అంటుంది త్వరగా రామన్నది
అంతలోనే నా తోడ వైబ్రేషన్ అవుతుంది.
ఇదరం gusse చేసినటే సౌమ్య
సౌమ్య: రే ఎక్కడికి వెళ్ళావు
నేను: ఇక్కడే ఉన్న క్యాఫిట్ ఏరియా లో
సౌమ్య: అవునా త్వరగా రారా మేడమ్ మీటింగ్ కండక్ట్ చేస్తుంది
నేను: ఆహా ఇదిగో వస్తున
సౌమ్య: రే
నేను: ఆహా
సౌమ్య: అక్కడ ఏం చేస్తున్నావ్ రా
నేను: (అడిగేసింది రా అబ్బ అనుకుంటూ) హ్మ్మ్ తన్వి తోనే ఉన్న
సౌమ్య: హ్మ్మ్ (అని సైలెంట్ గా ఉంది)
నేను: (ఇది ఏంటి సైలెంట్ గా ఉంది. అది సైలెంట్ గా ఉంటే నాకు భయం అయింది) చెపూ ఏదోటి
సౌమ్య: త్వరగా రా (అని నాతో అని. వస్తున్నారు మేడమ్ we can start అనీ మేడమ్ తో అనాది)
నేను: నాకు అర్దం అయ్యింది కాల్ కట్ చేసి
ఫస్ట్ గా వెళ్ళిపోయాం ఇంకా నేను తన్వి
-
-
-
మీటింగ్ రూమ్ కి వెళ్ళే సరికి సౌమ్య అండ్ పవన్ గాడ్ కూర్చొని వింటున్నారు.
మేడమ్ నిల్చొని చెప్తుంది. మేడమ్ తన్వి నీ 1st కోపంగా చూసింది. వెనక నేను వికలి గా నవుతు వస్తుంటే నాను చూసి చినగా నవ్వింది.
నా లాప్టాప్ సౌమ్య, తన్వి ది పవన్ గాడు తెచాడు.
_
_
_
అలా 1hr తర్వాత మీటింగ్ ఐపొయింది.లాస్ట్ లో
మేడమ్: సౌమ్య ఏదైనా డౌట్స్ ఉంటే నన్ను అడగండి. Make sure there will be no mistakes this time (అని అదో రకంగా చెప్పింది)
సౌమ్య: (భయంగా ) ఓకే మేడమ్ అని చెప్పింది
మేడమ్ వెళిపోయింది,మేం కూడా మా క్యాబిన్ కి వెళ్ళిపోయాం
సౌమ్య: వినరు గ గాయ్స్ ఏదైనా డౌట్స్ ఉంటే అడగండి . అది ఇది అని ఇంకా చెప్తూనే ఉంది
ఇంకా ఈవినింగ్ వరకు అదే అయింది.
ఆఫీస్ టైమ్ ఐపోయింది. నేను కిందికి వచ్చేశా. సౌమ్య వర్క్ ఉంది అని పైనే ఉంది. పవన్ తన్వి కొంచం ముందే వెళ్ళిపోయారు. నేను taxi కోసం వెయిట్ చేస్తున
నేను వస్తా అగు. పిక్ చేసుకుంటా (అని మెసేజ్ వచ్చింది)
అవసరం లేదు నేను వెళిపోతా
ఏయ్. డ్రాప్ చేస్తా అన కదా అగు
వద్దు నేను వెళ్తున
యాంగ్రీ emoji
ఆ రోజు ట్రాఫిక్ ఎక్కువ ఉంది. ఫ్లాట్ కి వెళ్ళి ఫ్రెష్ అయి అలా టీవీ ముందు కూర్చునా (జిమ్ కి ఇంకా రేపటి నుండి మోరింగ్ వెలుచు లే అని)
30 mins తర్వాత సౌమ్య కాల్ చేస్తే లిఫ్ట్ చేశా
సౌమ్య: ఏంట్రా ఏం చేస్తున్నావ్
నేను: ఎం ఉంటది ఒకనే ఫ్లాట్ లో కూర్చొని టీవీ లో గేమ్ ఆడుతున
సౌమ్య: ఓ. ఏంట్రా evning ఆగకుండా వచ్చేశావు. డ్రాప్ చేసే దాని కదా
నేను: నువ్వు బీసీ గా ఉనవ్ కదా అని వచ్చేశా
సౌమ్య: నాటకాలు చేయకు రా. ఆ మాత్రం ఆగలేవ నా కోసం
నేను: అలా ఏం లేదు లే. చెప్పు ఇంకా
సౌమ్య: ఏం చేస్తున్నావ్ అని చేశా రా. బయటికి వెళ్దాం వాస్తవ
నేను: (కాసేపు దీని గెలుకుదాం అని) ఎక్కడికి
సౌమ్య: కాసేపు అలా తిరిగి, ఏం అయిన తిండి తినివద్దాం
నేను: ఏంటి డేట్ కి రామ్నటునవ్వ ఇపుడు నువ్వు నాను (అని చిలిపి గా నవ)
సౌమ్య: (షాక్ అయి) niiii........
నేను: (చిలిపిగా) అలాంటిది ఐతే.ఇపుడే chepesei
సౌమ్య: (చిలిపి కోపంగా) రేయ్......
నేను: మ్ చెప్పు డేట్ eh కదా
సౌమ్య: ఓవర్ చేయకు రా (చిలిపీ గా)
నేను: ఓవర్ ఏం ఉంది నువ్వు అనాది eh కదా
సౌమ్య: అంత లేదు నేను నార్మల్ గా అలా వెలి తినేసి వాదము అన అంతే. నీ ఇష్టం వస్తె రా లేకుంటే లేదు
నేను: (కొంచెం సాడ్ గా అలిగినటు) హ్మ్మ్ ఓధ ఐతే
సౌమ్య: ఓవర్ ఎందుకు చేస్తున్నావ్ మరి రామనె కదా అడుగుతున
నేను: వస్తా కానీ ఒక కండిషన్ (స్వీట్ గా)
సౌమ్య: ఏంటో (హాట్ గా)
నేను: నువు ఇది డేట్ అంటే నే వస్తా
సౌమ్య: రేయ్..... (కోపంగా )
సౌమ్య: అయిన అయ్యగారికి ఇ డేట్ పిచి ఏంటో (వలపు గా)
నేను: అది అంతే లే నువ్వు చెపూ( గారాబంగా)
సౌమ్య: సారే లే, దా... డేట్ కి వెళ్దాం ( వాయరంగా)
నేను: హహహ సరే వస్తున
సౌమ్య: ఈ....... ఆపు ఇంకా, 10mins లో వచి పిక్ చేసుకుంటా
నేను: సరే
నేను: సౌమ్య సౌమ్య నువ్వు ఏ కలర్ అండ్ ఏ డ్రెస్ వేసుకొని వస్తున్నావు ( సీరియస్ గా)
సౌమ్య: హే ఎందుకు
నేను: మ్యాచింగ్ వేసుకోవాలి కదా డేట్ అంటే
సౌమ్య: రేయ్.... నీ..... అపర ఇంకా నీ ఓవర్ యాక్షన్ (అంటూ నవుతుంది) వస్తున కిందికి వచ్చి రెడీ గా ఉండు
అని కట్ చేసింది
_
_
_
ప్యాంట్ అండ్ చెక్స్ షర్ట్ వేసుకొని గేట్ దగర చీకట్లో లైట్స్ వెలుగు కింద చివెయిట్ చేస్తూ.
తను తన ప్రెగ్నెన్సీ రిపోట్స్ పెడితే చూస్తూ చాట్ చేస్తున