Thread Rating:
  • 67 Vote(s) - 2.61 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
Misc. Erotica తులసి ఆంటీ
హ్మ్మ్!!!! మాములు ఆడది కాదు విశ్వ ఇది.... అమ్మాయిని నాకే ఎదో లా ఉంది దీన్ని ఇలా చూస్తుంటే..... విశ్వ ఫోన్ లో తులసి పిక్స్ చూసి తాగుతు చెప్పింది ప్రీతి....

దాన్ని కాకపోయినా దాని ఫోటో పక్కలో పెట్టుకుని పడుకున్న చాలు రా.... పక్కనే తాగుతు మల్లి చెప్పాడు...

ప్రీతి విశ్వ ఒకరిని చూసి ఒకరు నవ్వుకున్నారు.....

మల్లి : నవ్వటం ఆపవే లంజ.. కోపం గా ప్రీతి ని తిట్టాడు

విశ్వ : మల్లి కంట్రోల్... అంటూ కోపం గా చూసాడు వాడి వైపు

ప్రీతీ : వాడిని వదిలేయ్ కాని..... ఏంటి ఎం చెప్పి ఒప్పించావ్.... కాస్త దిగజారింది...

విశ్వ : ఆహా... పైట జారింది అంతే

మల్లి : వీడే ఫాన్ పెట్టి ఎగిరేలా చేసి ఉంటాడు... ఆమె ఎందుకు జారుస్తుంది

విశ్వ మల్లి వంక చూసి... నవ్వాడు

ప్రీతి : ఓహ్ అనుకోకుండా జరిగిందా..... నేను ఇంక ఆమె నే

విశ్వ : ఒప్పిద్దాం దానికి కూడా

ప్రీతి నవ్వింది

విశ్వ : ఎం అయింది

ప్రీతీ : ఎందుకో ఈ చిల్లరి ఆటలు...

మల్లి : ఆవిడ నీలా చిల్లరిది కాదు... అల్లరి చేస్తే అందకుండా పోతుంది అని వాడి భయం....

విశ్వ : ప్రీతీ... నా ద్రుష్టి లో ఆడవాళ్లు రెండు రకాలు... చూడు ఇది సోడా అంటూ సోడా బాటిల్ తన ముందు పెట్టాడు.... దాహం లో ఉన్నప్పుడు దీన్ని గడ గడ తాగేయొచ్చు...దాహం తీరుతుంది.... కాని మత్తు రాదు....

మల్లి : నువ్వు ఆ సోడా లాంటి దానివి

విశ్వ నవ్వాడు

ప్రీతి : మరి తులసి

విశ్వ  గ్లాస్ చూపిస్తూ వైన్ లాంటిది... కొంచము కొంచెమ్ తాగితే నే దాని మత్తు తెలుస్తుంది...

ప్రీతి : హ్మ్మ్!!!! అయితే నెక్స్ట్ సిప్ ఎం ప్లాన్ చేసావ్...

విశ్వ : ఇప్పుడు ఈ సిప్ ని ఎంజాయ్ చేస్తున్న అంటూ తాగుతు మొబైల్ లో తులసి పొంగులు చూస్తూ పెదవి కొరుక్కున్నాడు...


***************

అనుష్క అసూయ పడుతుంది అట

సమంత సిగ్గు పడుతుంది అట

తమన్నా తట్టుకోలేదు అట

ఆలియా భట్ అలిగి వెళ్ళిపోతుంది అట.......

తులసి ఫోటో లు చూసి  తన భర్త తన కొడుకు కలిసి తన మీద రాసిన కవిత ను చదివి చెప్తుంది విశ్వ కి తులసి ఫోన్ లో......

విశ్వ : హహహ సూపర్ ఉంది ఆంటీ... నిజమే మీ అందం చూస్తే ఏ హీరోయిన్ అయినా అలాగే ఫీల్ అవుతుంది...

తులసి : పో విశ్వ... నువ్వు కూడా ను  

విశ్వ : హహహ

తులసి : నిజంగా అంకుల్ కి తెగ నచ్చేసాను... నా ఫోటో లు చూసి ఎంత మురిసిపోయారో...చాలా బాగా తీసావ్ అన్నారు నిన్ను కూడా

విశ్వ : నిజమా

తులసి : హా

విశ్వ : అయితే డైరెక్టర్ గా నాకు... యాక్టర్ గా మీకు మొదటి కాంప్లిమెట్ వచ్చేసింది అనమాట

తులసి : హహహ ఇంట గెలిచి రచ్చ గెలవమన్నారు... ఇంట్లో గెలిచాను అయితే

విశ్వ : హహ అవును ఆంటీ.... ఈ సక్సెస్ ను ఎలా అయినా సెలెబ్రేట్ చేసుకోవాలి మనం...

తులసి : హా తప్పకుండ

విశ్వ : ఇప్పుడే

తులసి నవ్వుతూ ఇప్పుడా....

విశ్వ : ఎం ఆంటీ ఎక్కడ ఉన్నారు..

తులసి : ఇంట్లో నే రా

విశ్వ : అయితే ఏదయినా రెస్టారెంట్ కి వెళ్లి భోజనం చేద్దామా...

తులసి : అబ్బా... ఇప్పుడు బయట తినాలని లేదు విశ్వ

విశ్వ : ప్లీజ్ ఆంటీ సెలెబ్రేట్ చేసుకోవాలి మనం

తులసి : హహహ సరే ఐస్ క్రీం పార్టీ...

విశ్వ : ఒకే మీరు ఎలా అంటే అలా

తులసి : హహహ

విశ్వ : స్టార్ట్ అవుతాను రెడీ గా ఉండండి

తులసి : హా చిటికెలో....

**********************

విశ్వ కార్ తులసి ఇంటి ముందు ఆగింది... తులసి నిండు గా చీర కట్టుకుని కార్ దగ్గరకి వచ్చింది... విశ్వ రండి అంటూ కార్ డోర్ తీసాడు... తులసి విశ్వ ను నవ్వుతూ పలకరిస్తూ ఫ్రంట్ సీట్ లో వాడి పక్కన కూర్చుని డోర్ వేసి వెనక్కి చూసింది.... బాక్ సీట్ లో తాగి పడేసిన మందు బాటిల్ ను చూడగానే తులసి మొహం లో వెలుగు పోయింది...

విశ్వ : ఆంటీ ఎం అయింది మొహం అలా పెట్టారు

తులసి వెనక్కి చూపిస్తూ ఏంటి విశ్వ అది అని అడిగింది

రాత్రి మల్లి గాడు తాగి కార్ లో పడుకున్నాడు... వాడు వదిలేసిన బాటిల్ అది...

విశ్వ కి ఎం చెప్పాలో తెలియలేదు.. ఆంటీ అది అంటూ డ్రైవ్ చేస్తున్నాడు

తులసి : ఎం చెప్పొద్దూ విశ్వ....సున్నితంగా మందలించింది...

విశ్వ : ఎదో మీ దగ్గర దాచాలని అనుకున్న... కుదరలేదు..సరే తప్పుగా అనుకోకండి... ఎప్పుడో టెన్షన్ లు వర్క్ లు మీద పడిపోతే తప్పదు అన్నాడు

తులసి : విశ్వ... నీకు ఉండే పని ఒత్తిడి నేను అర్ధం చేసుకో గలను... కాని ఇలాంటి అలవాటు వలన ఆరోగ్యం చెడితే...

విశ్వ : చెడిపోయే అంత తాగేయను లెండి

తులసి : నీ లాంటి మంచి వాళ్ళు నాలుగు కాలాలు పాటు బాగుండాలి రా

విశ్వ : నాలుగు కాలాలా... పోయే కాలం వస్తే పోతాం ఆంటీ... అన్ని కాలాలు బ్రతకటం మన వల్ల కాదు

తులసి : అబ్బా ఆపు... ఇంక

విశ్వ కార్ ఆపాడు.... తులసి బాటిల్ తీసి విండో లో నుండి బయటకి విసిరేసింది...

మళ్ళీ వాళ్ళ మధ్య లో నవ్వులు విరిసాయి....

**********************

ఇద్దరు పార్లర్ కి వెళ్లారు....ఒక టేబుల్ దగ్గర కూర్చుని మాట్లాడుకుంటున్నారు...

విశ్వ : మొత్తానికి అంకుల్ కి కిరణ్ కి బాగా నచ్చాయి అనమాట మీ పిక్స్

తులసి : హహహ బాగా... మా అరవింద్ స్వామి గారు చాలా హాపీ గా ఫీల్ అయ్యారు

విశ్వ : హహహ ఎవరు అరవింద స్వామి...

తులసి : ఇంకెవరు మీ అంకుల్ రా... ఆయన్ని నేను అలాగే పిలుస్తాను....పెళ్ళైనా మొదట్లో అలాగే ఉండే వారు

విశ్వ : హహహ ఆయన్ని పోల్చటానికి హీరో ఉన్నాడు కాని మిమ్మల్ని పోల్చటానికే ఏ హీరోయిన్ దొరకట్లేదు ఆంటీ....

తులసి : డైరెక్టర్ గారు మొదలు పెట్టారా అంటూ నవ్వుతూ అడిగింది

విశ్వ : హహహ లేదు లేదు నిజం....

మధ్య లో సార్ ఆర్డర్ ప్లీజ్... అంటూ వచ్చారు..

విశ్వ ఆర్డర్ చెప్పాడు ఐస్ క్రీం వచ్చింది ఇద్దరు మాట్లాడుతూ తింటున్నారు....వాళ్ళ ఇద్దరికి కాస్త దూరం లో మరో ముగ్గురు ఆడవాళ్లు ఒక టేబుల్ దగ్గర కూర్చుని తింటున్నారు... వాళ్ళని గమనిస్తూ తులసి తో మాట్లాడటం ఆపాడు విశ్వ... తులసి అది గమనించి గొంతు సవరించుకుని ఐస్ క్రీం కరిగిపోతుంది సార్ అని చెప్పింది విశ్వ ని ఆట పట్టిస్తు... విశ్వ ఎదో నవ్వుకుంటూ మళ్ళీ తినటం మొదలు పెట్టాడు...

తులసి : ఎం అయింది రా... ఆ అమ్మాయిలని చూస్తున్నావ్...

విశ్వ : అయ్యో తప్పుగా అనుకోకండి

తులసి : విశ్వ.... ఊరికే అడిగా బాబు తప్పుగా కాదు... వాళ్ళని చూసి మా డైరెక్టర్ గారికి ఎం కధలు మదిలో మెదిలాయో అని అంటూ నవ్వింది...

విశ్వ : కధ కాదు ఒక జోక్...

తులసి : జోకా... ఏంటి విశ్వ నాకు చెప్పవా... జోక్స్ అంటే ఇష్టం నాకు

విశ్వ నవ్వుతూ ఇది అలాంటి ఇలాంటి జోక్ కాదు లెండి ఇందులో ప్రశ్న కూడా ఉంటుంది.. కాస్త తెలివి ఉపయోగించాలి

తులసి : ఓహ్ మరి అయితే అడుగు... చెప్తానో లేదో చూద్దాం

విశ్వ నవ్వుతు మీరు చెప్పలేరు లెండి అని అన్నాడు తులసి ని కవ్విస్తూ..

తులసి : అంటే డైరెక్టర్ గారు నాకు తెలివి లేదు అని అనుకుంటున్నారా...కాస్త కోపం గా చూసింది

విశ్వ : హహ హ సరే అడుగుతా... అడిగినాక ఇలాంటి ప్రశ్న అడిగా అని అపార్ధం చేసుకోకండి..

తులసి : అబ్బా మాటిమాటికి అపార్ధం అనకు విశ్వ...... ప్రశ్న ఏంటో అడగవా ప్లీజ్..

విశ్వ : సరే వినండి

తులసి హ అంటూ వింటుంది

విశ్వ : ముగ్గురు లేడీస్ ఒక ఐస్ క్రీం షాప్ లో కూర్చుని చాకొబార్ లు తింటున్నారు వాళ్ళ లాగ

తులసి : హ

విశ్వ : చాకొబార్ తెలుసు కదా...పొడుగ్గా పుల్ల తో ఉంటుంది

తులసి : హ తెలుసు విశ్వ..

విశ్వ : ఒకే గుడ్... ఇప్పుడు వినండి మొదటి ఆమె చాకొబార్ ను నాకుతు తింటుంది

తులసి : ఓకే

విశ్వ : రెండో ఆమె కొరుకుతూ తింటుంది మూడో ఆమె బార్ ను నోట్లోకి తోసుకుంటూ తింటుంది... ఈ ముగ్గురి లో పెళ్లి అయిన ఆమె ఎవరు చెప్పుకోండి చూద్దాం

ప్రశ్న విన్న తులసి షాక్ అయి హా అంటూ అమాయకంగా చూస్తూ ఐస్ క్రీం తినటం ఆపింది..

విశ్వ నవ్వుతూ చెప్పండి మరి అని అడిగాడు...

ఎంత పతివ్రత అయినా పెళ్లి అయిన ఆడ దానికి ఆ మాత్రం అర్ధం కాకుండా ఉంటుందా...

తులసి కి కూడా ప్రశ్న వినగానే అలాంటి విచిత్రమైన భావన కలిగింది కానీ వెంటనే అదెలా విశ్వ... ముగ్గురి లో ఎవరి మెడ లో తాళి ఉంటే ఆమె అయి ఉంటుంది కదా అని అంది. తన సమయస్ఫూర్తి ని ఉపయోగిస్తూ..

విశ్వ క్లాప్స్ కొట్టాడు అది విని మెచ్చుకోలు గా...

తులసి నవ్వింది

విశ్వ : సారీ ఆంటీ వినగానే ఇదేం ప్రశ్న అని తిడతారు అనుకున్న... కానీ తెలివి గా బాగానే సమాధానం ఇచ్చారు..

తులసి నవ్వుతు విశ్వ వాళ్ళ తినే స్వభావన్నీ బట్టి అంచనా వేస్తారు అనుకోవటం ఈ ప్రశ్న లో కిటుకు అని అర్ధం అయింది కానీ... తినే అలవాటు కి పెళ్లి కి ఎలాంటి సంబంధం లేదు.... నాకు ప్రశ్న అర్ధం అయింది... అందులో ఉన్న కొంటె తనం కూడా అర్ధం అయింది... మంచి ప్రశ్న... అడగటం లో తప్పు లేదు లే

విశ్వ నవ్వుతు ఆమ్మో మీరు బ్యూటీ విత్ బ్రెయిన్ ఆంటీ

తులసి నవ్వింది

విశ్వ : ఒక సంప్రదాయని గా సమాధానం ఇచ్చారు తెలుసా....

తులసి మళ్ళీ నవ్వి అయితే పరీక్ష లో పాస్ అయ్యాను అనమాట అంది..

విశ్వ కూడా నవ్వాడు....

********************************************
విశ్వ కి అంత లో ఫోన్ రావటం తో బాధ పడ్డాడు

తులసి : ఎం అయింది విశ్వ

విశ్వ : అర్జెంట్ కాల్ ఆంటీ... వెళ్ళాలి కానీ మీతో ఉండాలని ఉంది

తులసి : విశ్వ అర్జెంట్ అంటున్నావు ముందు ఆ పని చూడు... నాది ఎం ఉంది...

విశ్వ : మీది ఎం ఉందా... ఒక్క మీ దగ్గరే నాకు మనశాంతి ఉంటుంది ఆంటీ

తులసి ఆప్యాయంగా చూసింది..

విశ్వ : ఒకే లెండి... కొన్ని జీవితాలు ఇంతే..

తులసి నవ్వి నీ జీవుతానికి ఎం రా బ్రహ్మాండం గా ఉంది... ఆలా ఎం అనుకోకు ముందు ఆ పని చూసుకుని రా...

ఇక విశ్వ తులసి కార్ లో తిరుగు బయలుదేరారు....

ఇక తులసి ఇంటికి చేరుకున్నారు... తులసి కార్ దిగింది

విశ్వ : చాలా మాట్లాడాలి అనుకున్న ఆంటీ కుదరలేదు

తులసి : విశ్వ ఎందుకు రా అలా ఫీల్ అవుతావు... నీకు ఎప్పుడు కుదిరితే అప్పుడు మాట్లాడుకుందాం.

విశ్వ ఒకే అంటూ వెళ్ళిపోయాడు

********************************************

రాత్రి అయింది.... తులసి పనులు ముగించుకుని బెడ్రూమ్ లోకి వచ్చింది...భర్త కి కాళ్ళు పట్టి కాసేపు అయన తో పిచ్చపాటి మాట్లాడినాక అతను పడుకున్నాడు.. తులసి కూడా నిద్రపోవటానికి ఉపక్రమిస్తూ పొద్దున్న వెళ్లిన మనిషి పాపం ఎం అయ్యాడో తనతో మాట్లాడాలి అన్నాడు అని విశ్వ తలంపు కి వచ్చి వాడికి మెసేజ్ చేసింది...

తులసి : విశ్వ

విశ్వ : ఆంటీ హమ్మయ్య ఇప్పుడే అనుకుంటున్నా

తులసి నవ్వుతూ ఎం సార్ అనుకోగానే చేసానా

విశ్వ : హా ఆంటీ మీకు నూరేళ్లు

తులసి : హహహ

విశ్వ కూడా నవ్వాడు

తులసి : చెప్పు విశ్వ.. మాట్లాడాలి అన్నావు గా

విశ్వ : హ్మ్మ్!!!! ఆంటీ మీకు ఫోటో షూట్ చేసినాక.. నాకు ఫోటో గ్రఫీ మీద చాలా ఇంట్రెస్ట్ పెరిగింది ఆంటీ...

తులసి నవ్వింది

విశ్వ : అందాన్ని బందించటం కూడా ఒక కళ

తులసి : అబ్బో డైరెక్టర్ గారు... ఇక చాలు ప్లీజ్...

విశ్వ : అందాన్ని బాధిస్తున్నా నా

తులసి : హహహ

విశ్వ : లేదు చెప్పండి ఆంటీ...నిన్న ఆ ఒక్క ఫోటో గురించి మీకు బాధగా లేదా...

తులసి విశ్వ అలా అడిగేసరికి మళ్ళీ ఎం చెప్పాలో అర్ధం కాలేదు....

తులసి : విశ్వ నువ్వు ఫోటో గ్రఫీ అనేది ఒక కళ గా భావిస్తున్నావు .... అందులో నా సుద్ద అభిప్రాయాలు జోడించి నీ కళ ను పాడు చెయ్యలేను... దయచేసి నువ్వు ఎలాంటి సంకోచాలు పెట్టుకోకు...నీ అభిప్రాయం చెప్పినాక నాకు ఎలాంటి బాధ కలగలేదు... కాకపోతే ఈసారి అలాంటి పొరపాటు జరగకుండా ఉంటే మంచిది...

విశ్వ : హ్మ్మ్  మీలో ఉన్న గొప్ప విషయం ఏంటి అంటే... మీ ముసుగు తీసి బయట ప్రపంచం ని చూస్తారు...... ముసుగు తీయటం గొప్ప విషయం ఆంటీ

తులసి : ఆహా రైటర్ గారు అలాగా అండి

విశ్వ : హహహ

తులసి నవ్వింది

విశ్వ : అయిన మీరు ఇందాక విప్పిన చిక్కు ప్రశ్న కే అర్ధం అయింది లెండి... మా సంప్రదాయిని కి కేవలం సంప్రదాయం మాత్రమే కాదు బాగా ఆలోచించ గలిగే నేర్పు కూడా ఉంది అని...

తులసి నవ్వింది...

విశ్వ : నిజం ఆంటీ.... ఈ ఫీల్డ్ లో ప్రతి ఒకటి మనకి చాలా లోతయినా ద్రుష్టి ని ఏర్పరుస్తుంది...ప్రతి చిన్న దాంట్లో కూడా చాలా గొప్ప గొప్ప విషయాలు ఉంటాయి... నేర్చుకోవటానికి.

తులసి : హ్మ్మ్ అవునా

విశ్వ : హ... ఫోటో గ్రఫీ కూడా అలాంటిదే ఆంటీ...

తులసి : ఓహ్

విశ్వ : అది చాలా మందికి అర్ధం కాదు....

తులసి : అయితే నేను వాళ్ళల్లో ఒక దాన్ని

విశ్వ : హహహ

తులసి నవ్వి అదే మీకు మాలాంటి సామాన్యుల కి తేడా అని అంది

విశ్వ : ఆంటీ అల అనకండి ఎందులో అయిన చూసే విధానం తెలిస్తే... చూస్తున్న కోణమే మారిపోతుంది

తులసి : హ్మ్మ్ నిజమే విశ్వ...

విశ్వ : సరే ఎలాగో ఇక్కడి వరకు మాట్లాడుకున్నాం కాబట్టి మీకు ఈరోజు ఒక గొప్ప ఫోటోగ్రాఫిక్ షాట్ గురించి చెప్తాను వింటారా...

తులసి : విశ్వ గారు నేను ఇక్కడ ఉన్నదే డైరెక్టర్ గారు చెప్పింది వినటానికి మళ్ళా వింటారా అన్న ప్రశ్న ఏంటి

విశ్వ :అది కాదు ఆంటీ

తులసి : చెప్పు విశ్వ ఏంటి

విశ్వ : అంటే ఇది కాస్త బోల్డ్ షాట్ చూడటానికి చెడు గా ఉన్నా మీరు అర్ధం చేసుకోగలరు అనే అనుకుంటున్నా....

తులసి కి అర్ధం అయింది....వాడి మీద నమ్మకం ఉంది వాడు చెప్పే మాట లో విషయం ఉంటేనే చెప్తాడు అని తెలుసు తనకి... అది మంచి అయిన చెడు అయినా

తులసి : హ్మ్మ్!!!! చెప్పు విశ్వ

విశ్వ : చెప్తా కానీ పక్కన ఎవరూ లేకపోతే మంచిది మనం ఇలాంటి వి చర్చించే ముందు...

తులసి : లేదు విశ్వ పర్లేదు....చెప్పు....

విశ్వ : సరే మీకు ఒక ఫోటో షాట్ పెడతాను... ఎం అర్ధం అయిందో చెప్పండి...

తులసి : హ్మ్మ్!!!!!

విశ్వ ఇలా ఒక ఫోటో పంపాడు

[Image: Screenshot-20250823-230650-Instagram.jpg]

తులసి కి అది చూడగానే మనసు చెదిరినట్లు అయ్యింది..

విశ్వ : చూడగానే చాలా అసభ్యం గా అనిపిస్తుంది కదా ఈ షాట్...

తులసి : హ్మ్మ్ అవును రా

విశ్వ : ఆ ఆలోచన ని కాస్త పక్కన పెట్టి ఇప్పుడు ఆమె ముఖాన్ని చూడండి ఎం అనిపిస్తుంది

తులసి అలాగే చూసింది...ఆ స్త్రీ దిగాలుగా మొహం పెట్టుకుని ఉండటం గమనించింది..

తులసి : బాధ కనిపిస్తుంది

విశ్వ : హ అంటే తను ఎదో కష్టం లో ఉంది.. ఫస్ట్ నోట్

తులసి : హ

విశ్వ : ఇప్పుడు మెడ వంక చూడండి తాళి కనిపిస్తుందా

తులసి : హ్మ్మ్!!! అవును రా.....

విశ్వ : కొత్తగా పెళ్లి అయింది అన్నట్లు కూడా ఉంది... అది సెకండ్ నోట్....

తులసి : అవును విశ్వ

విశ్వ : మూడోది..ఆమె ఒంటి పైన ఒక చెయ్యి

తులసి : అవును విశ్వ... ఆమె భర్త చెయ్యి కాకపోవచ్చు అది

విశ్వ : ఎక్స్ల్లెంట్ ఆంటీ.... ఎలా అనిపించింది మీకు

తులసి : ఆమె ముఖం లో కనిపిస్తుంది రా... అది తన వాడు కాదు అని..

విశ్వ : దాన్నే యాక్టింగ్ స్కిల్స్ అంటారు ఆంటీ... చూసారా ఎంత బాగా ప్రతిభీంభిస్తుందో ఆమె ముఖం లో ఆ బాధ... దాన్ని మీరు పట్టగలిగారు

తులసి : అది ఆమె గొప్ప తనం రా

విశ్వ : హ్మ్మ్!! నాలుగవది ఆమె వంటి మీద చీర లేదు...

తులసి : హ్మ్మ్

విశ్వ : ఆంటీ...ఇక్కడ ఒక డైరెక్టర్ పర్స్పెక్టివ్ లో చెప్పాల్సిన మరి కొన్ని విషయాలు ఉన్నాయి... కాని

తులసి : హ్మ్మ్ పర్లేదు విశ్వ.... చెప్పు

విశ్వ : ఆంటీ ఆమె శరీర అకృతి చూసారా

తులసి : హ్మ్మ్ చూసా విశ్వ

విశ్వ : బిగి సడలని ఆమె ఎద భాగం... మడతలు చేరని ఆమె నడుము వంపులు... తను ఎలాంటి శారీరిక సుఖాన్ని  పొంది ఉండదు అని చెప్తున్నాయి ఆంటీ.. క్యారెక్టర్ కి బాడీ స్క్రీనింగ్ ఎందుకు చేస్తారో అర్ధం అయింది అనుకుంటా మీకు

తులసి నుండి ఎలాంటి రిప్లై లేదు...కాని శరీరం బట్టి ఇన్ని అంచనాలు ఉంటాయి అంటే నమ్మలేకపోతుంది... విశ్వ చెప్పే వరకు

విశ్వ : ఇప్పుడు మొత్తం గా చుస్తే ఒక నవ వధువు ఒక కామాంధుడికి చిక్కింది... అది భర్త చేతకాని తనం కావచ్చు... మరి ఏదయినా కావచ్చు కాని తను వాడికి లొంగింది.. అది తెలుపటానికి ఆమె ఇష్టం లేకపోయినా వాడి చేతిని తన భుజం మీద భరిస్తుంది...

ఇప్పుడు ఈ ఒక్క షాట్ లో ఇంత ఇన్ఫర్మేషన్ కవర్ చెయ్యాలి అంటే ఎన్ని విషయాలు మీద అవగాహన ఉండాలి ఆంటీ....చూడటానికి అందరికి అది ఒక బూతు ఫోటో అంతే... ఆడదాన్ని అల చూసి ఛీ ఛీ అని చీదరించుకుంటారు...కాని నాకు మాత్రం అది కళా సంపద ఆంటీ...ఏంతో నేర్చుకోవచ్చు దాని నుండి

తులసి అంత విని చాలా ఆశ్చర్య పోయింది.. కళాకారుల ని చిన్న చూపు చూస్తాం కాని అర్ధం చేసుకోటానికి కూడా అర్హత సరిపోదు అని అర్ధం అయింది తులసికి

విశ్వ : ఏంటి ఆంటీ మాట్లాడరు

తులసి : ఎం లేదు రా...బోల్డ్ షాట్ అని చెప్పావ్.. ఇప్పుడు నాకు ఎక్కడ బోల్డునెస్ కనిపించటం లేదు అందులో... ఒక ఆడదాని నిస్సహాయత తప్ప.

విశ్వ : చూసారా మీరు చూసే కోణం మారిపోయింది...

తులసి : హ్మ్మ్ విశ్వ... అనుకుంటే ఎవరూ నీలా కాలేరు రా... దానికి తగ్గా కృషి తెలివి ఉండాలి..అవి రెండు నీకు ఉన్నాయి.

విశ్వ : హహహ ఏంటి ఆంటీ డైరెక్టర్ అంటే ఆడవాళ్ళ అందాలు చూడటం మాత్రమే అనుకున్నారా మరి....

తులసి : అయ్యో విశ్వ నేను ఎప్పుడు అల అనుకోలేదు రా... నీ మీద నాకు గొప్ప అభిప్రాయాలు ఉన్నాయి రా... జోక్ గా అయినా కించ పరచకు వాటిని

విశ్వ : హహహ సరే లెండి సంప్రదాయని గారు...ఇప్పుడు చెప్పండి మీ చీర చెదిరింది అనుకున్న ఫోటో నాకు ఎలా కనిపిస్తుందో...

తులసి కి సిగ్గు వేసింది....

తులసి : డైరెక్టర్ గారు... మాది మీ స్థాయి కాదండి... మేము ఎదో చిన్న చిన్న డైలాగ్ లు చెప్పుకునే వాళ్ళం... మా మీద దయ చూపి అలాంటి ప్రశ్నలు వెయ్యకండి

విశ్వ : హహహ అయితే దానికి సమాధానం కావాలి అంటే మీరు రేపు తప్పకుండా నా దగ్గర కి రావాలి...

తులసి : ఏంటి విశ్వ

విశ్వ : చెప్తా కాని ఇప్పుడు కాదు... రేపు అంటూ మెసేజ్ చెయ్యటం ఆపేసాడు...

తులసి ఎం అయి ఉంటుందో అని ఆలోచిస్తూ పడుకుంది..

*******************************

మరుసటి రోజు సాయంత్రం తులసి విశ్వ దగ్గరకి వెళ్ళింది

విశ్వ : రండి రండి రండి... అంటూ నవ్వాడు

తులసి : అబ్బా ఏంటి విశ్వ విషయం ఏంటో చెప్పొచ్చు కదా ప్లీజ్

విశ్వ నవ్వుతు తులసి చెయ్యి పట్టుకుని తన రూమ్ లోకి తీసుకుని వెళ్ళాడు...

తులసి : ఇక్కడి కి ఎందుకు తీసుకొచ్చావ్ విశ్వ...

విశ్వ : కళ్ళు మూసుకోండి చెప్తాను....

తులసి : ఉహు ఉహు ఏంటి చెప్పు అంటూ చిన్న పిల్ల లా మారాం చేసింది

విశ్వ : మూసుకోండి చెప్తా

తులసి : సరే అంటూ మూసుకుంది

విశ్వ తన పెర్సనల్ వార్డురోబ్ తెరిచి ఇప్పుడు చూడండి అని అన్నాడు...

తులసి కళ్ళు తెరిచి చూసింది... అంతే అక్కడ తన చీర చెదిరిన ఫోటో ఫ్రెమ్ కట్టి దేవత లా పూజించబడి పువ్వుల మధ్య ఉంది...

[Image: Screenshot-20250824-023344-Brave.jpg]
Like Reply


Messages In This Thread
తులసి ఆంటీ - by Veeeruoriginals - 30-07-2024, 11:51 AM
RE: తులసి ఆంటీ - by Kumar678 - 22-08-2024, 12:01 PM
RE: తులసి ఆంటీ - by Sunnyfu - 22-08-2024, 12:05 PM
RE: తులసి ఆంటీ - by Sunnyfu - 22-08-2024, 02:27 PM
RE: తులసి ఆంటీ - by kohli2458 - 23-08-2024, 03:26 PM
RE: తులసి ఆంటీ - by Haran000 - 23-08-2024, 04:54 PM
RE: తులసి ఆంటీ - by will - 23-08-2024, 07:54 PM
RE: తులసి ఆంటీ - by Rishabh1 - 24-08-2024, 10:24 PM
RE: తులసి ఆంటీ - by Rishabh1 - 24-08-2024, 10:21 PM
RE: తులసి ఆంటీ - by Na pellam - 24-08-2024, 11:42 PM
RE: తులసి ఆంటీ - by Haran000 - 25-08-2024, 02:22 PM
RE: తులసి ఆంటీ - by Haran000 - 25-08-2024, 02:24 PM
RE: తులసి ఆంటీ - by Haran000 - 25-08-2024, 02:29 PM
RE: తులసి ఆంటీ - by Haran000 - 25-08-2024, 02:33 PM
RE: తులసి ఆంటీ - by sri7869 - 25-08-2024, 09:50 AM
RE: తులసి ఆంటీ - by hijames - 25-08-2024, 12:32 PM
RE: తులసి ఆంటీ - by Haran000 - 25-08-2024, 02:37 PM
RE: తులసి ఆంటీ - by Haran000 - 25-08-2024, 06:34 PM
RE: తులసి ఆంటీ - by Bhanu180 - 25-08-2024, 03:52 PM
RE: తులసి ఆంటీ - by kkiran11 - 25-08-2024, 05:10 PM
RE: తులసి ఆంటీ - by Saikarthik - 25-08-2024, 08:05 PM
RE: తులసి ఆంటీ - by kohli2458 - 29-08-2024, 09:37 PM
RE: తులసి ఆంటీ - by Mylife - 29-08-2024, 11:51 PM
RE: తులసి ఆంటీ - by Sand.y2971 - 30-08-2024, 04:19 AM
RE: తులసి ఆంటీ - by Sand.y2971 - 11-09-2024, 01:57 AM
RE: తులసి ఆంటీ - by kohli2458 - 14-09-2024, 05:49 PM
RE: తులసి ఆంటీ - by kohli2458 - 15-09-2024, 06:38 AM
RE: తులసి ఆంటీ - by Rishabh1 - 16-09-2024, 01:40 AM
RE: తులసి ఆంటీ - by Rishabh1 - 16-09-2024, 02:02 AM
RE: తులసి ఆంటీ - by Saikarthik - 16-09-2024, 12:44 PM
RE: తులసి ఆంటీ - by Haran000 - 16-09-2024, 05:07 PM
RE: తులసి ఆంటీ - by BR0304 - 16-09-2024, 05:16 PM
RE: తులసి ఆంటీ - by Haran000 - 16-09-2024, 07:02 PM
RE: తులసి ఆంటీ - by Haran000 - 16-09-2024, 09:52 PM
RE: తులసి ఆంటీ - by Haran000 - 16-09-2024, 07:09 PM
RE: తులసి ఆంటీ - by Haran000 - 16-09-2024, 09:54 PM
RE: తులసి ఆంటీ - by Chchandu - 16-09-2024, 08:31 PM
RE: తులసి ఆంటీ - by Chchandu - 16-09-2024, 08:31 PM
RE: తులసి ఆంటీ - by kohli2458 - 20-09-2024, 04:47 PM
RE: తులసి ఆంటీ - by hijames - 20-09-2024, 11:35 PM
RE: తులసి ఆంటీ - by kohli2458 - 02-10-2024, 11:24 AM
RE: తులసి ఆంటీ - by Radhesas - 02-10-2024, 01:08 PM
RE: తులసి ఆంటీ - by kohli2458 - 03-10-2024, 04:55 PM
RE: తులసి ఆంటీ - by Radhesas - 07-10-2024, 09:10 AM
RE: తులసి ఆంటీ - by kasimodda - 08-10-2024, 03:16 PM
RE: తులసి ఆంటీ - by Radhesas - 08-10-2024, 03:33 PM
RE: తులసి ఆంటీ - by Sand.y2971 - 09-10-2024, 02:41 PM
RE: తులసి ఆంటీ - by SNVAID - 11-10-2024, 12:35 AM
RE: తులసి ఆంటీ - by Chchandu - 11-10-2024, 03:29 AM
RE: తులసి ఆంటీ - by ash.enigma - 22-05-2025, 08:32 PM
RE: తులసి ఆంటీ - by ash.enigma - 23-05-2025, 03:42 AM
RE: తులసి ఆంటీ - by Radhesas - 15-10-2024, 07:27 AM
RE: తులసి ఆంటీ - by Radhesas - 18-10-2024, 12:41 PM
RE: తులసి ఆంటీ - by Radhesas - 20-10-2024, 05:06 AM
RE: తులసి ఆంటీ - by Sand.y2971 - 26-10-2024, 09:44 AM
RE: తులసి ఆంటీ - by Radhesas - 28-10-2024, 03:21 PM
RE: తులసి ఆంటీ - by Radhesas - 30-10-2024, 02:03 PM
RE: తులసి ఆంటీ - by Radhesas - 31-10-2024, 07:13 PM
RE: తులసి ఆంటీ - by utkrusta - 18-05-2025, 11:17 PM
RE: తులసి ఆంటీ - by Saaru123 - 19-05-2025, 07:16 AM
RE: తులసి ఆంటీ - by Sand.y2971 - 19-05-2025, 03:35 PM
RE: తులసి ఆంటీ - by Radhesas - 19-05-2025, 04:01 PM
RE: తులసి ఆంటీ - by Haran000 - 19-05-2025, 07:21 PM
RE: తులసి ఆంటీ - by ash.enigma - 20-05-2025, 11:49 AM
RE: తులసి ఆంటీ - by ash.enigma - 21-05-2025, 02:24 AM
RE: తులసి ఆంటీ - by Sand.y2971 - 21-05-2025, 03:12 AM
RE: తులసి ఆంటీ - by Saaru123 - 21-05-2025, 06:57 AM
RE: తులసి ఆంటీ - by utkrusta - 21-05-2025, 11:27 AM
RE: తులసి ఆంటీ - by 9652138080 - 21-05-2025, 12:15 PM
RE: తులసి ఆంటీ - by ash.enigma - 21-05-2025, 04:06 PM
RE: తులసి ఆంటీ - by Ysr19 - 22-05-2025, 08:22 AM
RE: తులసి ఆంటీ - by krish1973 - 23-05-2025, 05:44 AM
RE: తులసి ఆంటీ - by cherry8g - 23-05-2025, 10:16 AM
RE: తులసి ఆంటీ - by BR0304 - 23-05-2025, 11:45 PM
RE: తులసి ఆంటీ - by ash.enigma - 29-05-2025, 10:16 AM
RE: తులసి ఆంటీ - by Sand.y2971 - 29-05-2025, 02:13 PM
RE: తులసి ఆంటీ - by ash.enigma - 31-05-2025, 08:28 AM
RE: తులసి ఆంటీ - by ash.enigma - 02-06-2025, 04:54 AM
RE: తులసి ఆంటీ - by Sand.y2971 - 07-06-2025, 03:49 AM
RE: తులసి ఆంటీ - by ash.enigma - 07-06-2025, 10:12 PM
RE: తులసి ఆంటీ - by ash.enigma - 08-06-2025, 10:22 PM
RE: తులసి ఆంటీ - by Cloud69 - 09-06-2025, 01:15 AM
RE: తులసి ఆంటీ - by kkiran11 - 09-06-2025, 01:17 AM
RE: తులసి ఆంటీ - by Sand.y2971 - 09-06-2025, 03:07 AM
RE: తులసి ఆంటీ - by Anubantu - 09-06-2025, 07:25 AM
RE: తులసి ఆంటీ - by utkrusta - 09-06-2025, 03:24 PM
RE: తులసి ఆంటీ - by BR0304 - 09-06-2025, 10:37 PM
RE: తులసి ఆంటీ - by ash.enigma - 10-06-2025, 02:48 AM
RE: తులసి ఆంటీ - by lmilf36 - 12-06-2025, 05:44 PM
RE: తులసి ఆంటీ - by kkiran11 - 12-06-2025, 08:58 PM
RE: తులసి ఆంటీ - by Saaru123 - 12-06-2025, 10:05 PM
RE: తులసి ఆంటీ - by Sand.y2971 - 14-06-2025, 04:09 PM
RE: తులసి ఆంటీ - by ash.enigma - 15-06-2025, 01:59 AM
RE: తులసి ఆంటీ - by kkiran11 - 17-06-2025, 10:30 PM
RE: తులసి ఆంటీ - by kkiran11 - 17-06-2025, 10:32 PM
RE: తులసి ఆంటీ - by Sand.y2971 - 18-06-2025, 02:19 AM
RE: తులసి ఆంటీ - by Sand.y2971 - 18-06-2025, 12:34 PM
RE: తులసి ఆంటీ - by Saaru123 - 18-06-2025, 06:48 AM
RE: తులసి ఆంటీ - by utkrusta - 18-06-2025, 07:46 AM
RE: తులసి ఆంటీ - by ash.enigma - 18-06-2025, 10:05 PM
RE: తులసి ఆంటీ - by Chchandu - 23-06-2025, 11:04 AM
RE: తులసి ఆంటీ - by ash.enigma - 24-06-2025, 03:18 AM
RE: తులసి ఆంటీ - by Sand.y2971 - 26-06-2025, 04:03 AM
RE: తులసి ఆంటీ - by Sandeepsri - 27-06-2025, 11:46 PM
RE: తులసి ఆంటీ - by suraj007 - 28-06-2025, 02:26 PM
RE: తులసి ఆంటీ - by Sand.y2971 - 01-07-2025, 03:35 PM
RE: తులసి ఆంటీ - by suraj007 - 01-07-2025, 11:07 PM
RE: తులసి ఆంటీ - by Ysr19 - 02-07-2025, 06:40 AM
RE: తులసి ఆంటీ - by Anubantu - 02-07-2025, 06:41 AM
RE: తులసి ఆంటీ - by utkrusta - 02-07-2025, 08:21 AM
RE: తులసి ఆంటీ - by ramd420 - 02-07-2025, 08:36 AM
RE: తులసి ఆంటీ - by Chchandu - 02-07-2025, 09:45 AM
RE: తులసి ఆంటీ - by kohli2458 - 02-07-2025, 04:06 PM
RE: తులసి ఆంటీ - by ash.enigma - 03-07-2025, 10:22 PM
RE: తులసి ఆంటీ - by Saaru123 - 03-07-2025, 10:40 PM
RE: తులసి ఆంటీ - by mohan1432 - 03-07-2025, 11:40 PM
RE: తులసి ఆంటీ - by Rishabh1 - 04-07-2025, 04:06 AM
RE: తులసి ఆంటీ - by ash.enigma - 04-07-2025, 08:28 AM
RE: తులసి ఆంటీ - by Rishabh1 - 04-07-2025, 11:32 AM
RE: తులసి ఆంటీ - by ash.enigma - 05-07-2025, 04:01 PM
RE: తులసి ఆంటీ - by ash.enigma - 06-07-2025, 11:36 PM
RE: తులసి ఆంటీ - by ash.enigma - 08-07-2025, 10:19 PM
RE: తులసి ఆంటీ - by Haran000 - 04-07-2025, 08:48 AM
RE: తులసి ఆంటీ - by fasak_pras - 04-07-2025, 10:52 AM
RE: తులసి ఆంటీ - by pa14feb2025 - 04-07-2025, 07:11 PM
RE: తులసి ఆంటీ - by Sand.y2971 - 05-07-2025, 11:36 PM
RE: తులసి ఆంటీ - by SNVAID - 07-07-2025, 12:21 AM
RE: తులసి ఆంటీ - by suraj007 - 07-07-2025, 02:40 AM
RE: తులసి ఆంటీ - by Ysr19 - 08-07-2025, 06:23 AM
RE: తులసి ఆంటీ - by Bellakaya - 09-07-2025, 09:33 AM
RE: తులసి ఆంటీ - by Ysr19 - 09-07-2025, 10:22 PM
RE: తులసి ఆంటీ - by Yash69 - 09-07-2025, 10:35 PM
RE: తులసి ఆంటీ - by Sand.y2971 - 10-07-2025, 03:06 AM
RE: తులసి ఆంటీ - by ash.enigma - 10-07-2025, 04:33 AM
RE: తులసి ఆంటీ - by Sandeepsri - 11-07-2025, 03:45 AM
RE: తులసి ఆంటీ - by Sand.y2971 - 12-07-2025, 09:19 AM
RE: తులసి ఆంటీ - by ash.enigma - 12-07-2025, 04:12 AM
RE: తులసి ఆంటీ - by suraj007 - 12-07-2025, 07:56 AM
RE: తులసి ఆంటీ - by Sandeepsri - 13-07-2025, 02:01 AM
RE: తులసి ఆంటీ - by fasak_pras - 13-07-2025, 06:13 AM
RE: తులసి ఆంటీ - by ash.enigma - 15-07-2025, 02:48 AM
RE: తులసి ఆంటీ - by Ysr19 - 13-07-2025, 12:06 PM
RE: తులసి ఆంటీ - by suraj007 - 17-07-2025, 01:56 PM
RE: తులసి ఆంటీ - by Chchandu - 16-07-2025, 10:26 AM
RE: తులసి ఆంటీ - by Anubantu - 16-07-2025, 10:38 AM
RE: తులసి ఆంటీ - by Inclvr - 16-07-2025, 11:00 AM
RE: తులసి ఆంటీ - by Sand.y2971 - 16-07-2025, 01:47 PM
RE: తులసి ఆంటీ - by Veeru77 - 16-07-2025, 03:31 PM
RE: తులసి ఆంటీ - by Veeru77 - 16-07-2025, 03:52 PM
RE: తులసి ఆంటీ - by Rajaaa - 16-07-2025, 05:03 PM
RE: తులసి ఆంటీ - by ash.enigma - 16-07-2025, 11:49 PM
RE: తులసి ఆంటీ - by utkrusta - 17-07-2025, 12:40 PM
RE: తులసి ఆంటీ - by kohli2458 - 17-07-2025, 12:50 PM
RE: తులసి ఆంటీ - by ash.enigma - 17-07-2025, 03:31 PM
RE: తులసి ఆంటీ - by Sandeepsri - 18-07-2025, 07:47 PM
RE: తులసి ఆంటీ - by Ysr19 - 20-07-2025, 09:57 AM
RE: తులసి ఆంటీ - by ash.enigma - 20-07-2025, 11:08 PM
RE: తులసి ఆంటీ - by Sandeepsri - 22-07-2025, 12:32 AM
RE: తులసి ఆంటీ - by Veeru77 - 22-07-2025, 05:37 PM
RE: తులసి ఆంటీ - by Sandeepsri - 22-07-2025, 07:02 PM
RE: తులసి ఆంటీ - by Ysr19 - 24-07-2025, 07:31 AM
RE: తులసి ఆంటీ - by ash.enigma - 24-07-2025, 10:27 AM
RE: తులసి ఆంటీ - by ash.enigma - 26-07-2025, 09:33 AM
RE: తులసి ఆంటీ - by rokcysouji - 26-07-2025, 11:01 AM
RE: తులసి ఆంటీ - by Veeru77 - 27-07-2025, 03:50 PM
RE: తులసి ఆంటీ - by Tej888 - 28-07-2025, 03:31 AM
RE: తులసి ఆంటీ - by Ysr19 - 30-07-2025, 07:14 AM
RE: తులసి ఆంటీ - by Wildhunk - 03-08-2025, 09:02 PM
RE: తులసి ఆంటీ - by Sandeepsri - 03-08-2025, 10:47 PM
RE: తులసి ఆంటీ - by Ysr19 - 05-08-2025, 08:10 AM
RE: తులసి ఆంటీ - by kohli2458 - 09-08-2025, 03:38 PM
RE: తులసి ఆంటీ - by Veeru77 - 10-08-2025, 07:30 PM
RE: తులసి ఆంటీ - by Udaykumar - 10-08-2025, 10:06 PM
RE: తులసి ఆంటీ - by Veeru77 - 13-08-2025, 06:58 PM
RE: తులసి ఆంటీ - by suraj007 - 14-08-2025, 02:27 AM
RE: తులసి ఆంటీ - by Hunterxxx - 21-08-2025, 12:38 AM
RE: తులసి ఆంటీ - by Ysr19 - 22-08-2025, 01:20 AM
RE: తులసి ఆంటీ - by ash.enigma - 25-08-2025, 11:21 PM
RE: తులసి ఆంటీ - by Veeeruoriginals - 24-08-2025, 02:47 AM
RE: తులసి ఆంటీ - by krantikumar - 24-08-2025, 06:23 AM
RE: తులసి ఆంటీ - by Wildhunk - 25-08-2025, 10:26 AM
RE: తులసి ఆంటీ - by kohli2458 - 25-08-2025, 10:48 AM
RE: తులసి ఆంటీ - by Bhanu180 - 25-08-2025, 02:23 PM
RE: తులసి ఆంటీ - by puku pichi - 25-08-2025, 08:09 PM
RE: తులసి ఆంటీ - by ash.enigma - 29-08-2025, 08:57 AM
RE: తులసి ఆంటీ - by ash.enigma - 14-09-2025, 01:46 AM
RE: తులసి ఆంటీ - by Ysr19 - 14-09-2025, 10:55 AM
RE: తులసి ఆంటీ - by ash.enigma - 15-09-2025, 12:33 AM
RE: తులసి ఆంటీ - by Ramvar - 15-09-2025, 02:11 PM
RE: తులసి ఆంటీ - by ash.enigma - 02-10-2025, 04:01 AM



Users browsing this thread: