23-08-2025, 10:58 AM
(23-08-2025, 10:53 AM)PushpaSnigdha Wrote: Wow what a guessing super andi meeru nijam ga tappu kada ma bulli pushpa ki chepta lendi
అయ్యయ్యో చెప్పకండి. బుల్లి పుష్ప నే కదా, కాసింత అల్లరి చేయనివండి. ఆ వయసులో ఆ మాత్రం అల్లరి చేయకపోతే బాగుండదు. ఎంత అల్లరి చేస్తే అంత సరదా. అల్లరి చేయటం తప్పు కాదు లెండి. ఈ వయసులో కాకపోతే జుట్టు తెల్లబడ్డాక చేస్తుందా ఏంటి?. సరదాగా పరాయి దేశంలో ఆడుకొనివ్వండి బుల్లి పుష్ప ను. ఎలాగో ఎవరూ పట్టించుకోరు కదా. హాయిగా ఉంటుంది తనకి.


![[+]](https://xossipy.com/themes/sharepoint/collapse_collapsed.png)