22-08-2025, 06:36 PM
(22-08-2025, 11:12 AM)ash.enigma Wrote: ఈ విషయం కూడా తెలీదు.. మార్చారని!!
ఇప్పుడే ఈ కథ అంతా తెలుగులో హ్యాపీగా చదివేసా!!
మధ్యలో చాలా replies లో Tenglish లో చూసి అర్థం కాలేదు!! ఎలా చెప్మా అనుకున్న!
నీ effort కి శతకోటి వందనాలు! clp); clp);![]()

మధ్యలో చాలా replies లో Tenglish లో చూసి అర్థం కాలేదు!! ఎలా చెప్మా అనుకున్న!
అంటే ఏంటి బ్రో అర్దం కాలేదు