21-08-2025, 09:27 PM
(27-01-2023, 07:19 AM)PushpaSnigdha Wrote: మాన కథలలో కూడా ఆడవాళ్ల దృష్టికోణం నుండి వచ్చిన కథలు కొంత మందికి బాగా కొత్తగా నచ్చే విధంగా ఉంటాయి. మొత్తం కథ ఆడవారి మాటలలో లేకపోయినా ఒక 90 శాతం ఐనా స్త్రీ Point of View(PoV)lo నుండి ఉంటాయ్. అలాంటి కథలుని మీకు నచ్చినవి ఇక్కడ లింక్ తో పాటు suggest చేయవలసింది గా నా మనవి. నా లాంటి వారు ఇంకెవరైనా లేడీస్ PoV నచ్చేవారు ఉంటే ఆస్వాదిస్తారు అని నా ఆలోచన. పంచుకుంటే పోయేదేమీ లేదు మిత్రమా
