Thread Rating:
  • 6 Vote(s) - 2.33 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
కథలు - ఆడవాళ్ళ PoV
#24
(27-01-2023, 07:19 AM)PushpaSnigdha Wrote: మొదటిగా ఒక మాట ఆడ మగ అందరూ సమానమే! సమానత్వం వర్ధిల్లాలి !! కానీ ఈ ప్రపంచాన్ని ఒక స్త్రీ చూసే విధానం పురుషుడు చూసే దానికి చాlలా వ్యత్యాసం ఉంటుంది. అదే విధంగా మన కథలలో కూడా ఆడవాళ్ల దృష్టికోణం నుండి వచ్చిన కథలు కొంత మందికి బాగా కొత్తగా నచ్చే విధంగా ఉంటాయి. మొత్తం కథ ఆడవారి మాటలలో లేకపోయినా ఒక 90 శాతం ఐనా స్త్రీ Point of View(PoV)lo నుండి ఉంటాయ్ ఉదాహరణకు మా చెల్లెలు ఆమని గారి రచన ఐనా కలిసి వచ్చిన భర్త night shift రమ్య Pov నుండి ఉంటుంది. అలాగే మా అక్క లక్ష్మి గారు రాసిన తప్పనిసరై కూడా . ఇలాగే కొంత మంది మగ రచయితలు కూడా అద్భుతంగా రాశారు. అలాంటి కథలుని మీకు నచ్చినవి ఇక్కడ లింక్ తో పాటు suggest చేయవలసింది గా నా మనవి. నా లాంటి వారు ఇంకెవరైనా లేడీస్ PoV నచ్చేవారు ఉంటే ఆస్వాదిస్తారు అని నా ఆలోచన. పంచుకుంటే పోయేదేమీ లేదు మిత్రమా  happy
Mee pov baga express chesaru... Sutiga andariki ardam ayyela chepparu .. Meeru own ga story rasthe baguntadi meelo manchi writer unnaru
[+] 1 user Likes Rajurasikudu99's post
Like Reply


Messages In This Thread
RE: కథలు - ఆడవాళ్ళ PoV - by Rajurasikudu99 - 20-08-2025, 09:00 PM



Users browsing this thread: 1 Guest(s)