Thread Rating:
  • 14 Vote(s) - 2.93 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
Adultery "సంతానం కోసం"
#35
అనామిక గారు , ఎవరి మీదో ఫ్రస్ట్రేషన్ నా మీద చూపిస్తున్నట్టున్నారు కొంచం కూల్ అవ్వండి. నేను ఏ ఇంగ్లీషు లేక హిందీ కథ చదవలేదు, పైన ఆయన కామెంటు తర్వాత నా కామెంటు కేవలం కాకతాళీయం. దానికి మేమేదో కూడబలుక్కొని మీ మీద కత్తిగట్టినట్టు భావించారు!

నాకేదో నిన్న వివరణ ఇచ్చాను అన్నారు కదా, అంటే ఆలా పొగరు గా 'నేను ఆపేస్తా నువ్వు వ్రాయి మరి ' అనటం వివరణ ఇవ్వటం అని నాకు తెలీదు. నేను దానికి కూడా పోనిలే ఎందుకు వచ్చిన గోల తప్పుగా అనుకున్నట్టున్నారు అని మళ్ళా సారీ చెప్పి ఈ దారానికో దండం పెట్టా ఇక వదిలేస్తారు లే అని, మళ్ళా ఇవాళ ఆ కామెంట్ ని పట్టుకొని చాటభారతం రాశారు! ఏమి ఉపయోగం దానివల్ల? మీరేదో ఊహించుకొని మిమ్మల్ని ఎవరో ఇబ్బంది పెడుతున్నారని నా మీద పడితే ఎంత వరకు సబబు?

ఇక నేనేమన్నాను, వాక్యాలు కూర్పు లో చిన్న చిన్న లోపాలున్నట్టున్నాయి కుదిరితే కొంచం సరి చేసుకోండి అని, వాస్తవానికి అవి కేవలం చాల చిన్న లోపాలు కాకపోతే చదివేటప్పుడు ఇది అనువాద కథ అని ఇట్టే తెలిసిపోయేలా ఉన్నాయి, అవి లేకపోతే అచ్చ తెలుగు లో ఉండే అనుభూతి ఇంకా బాగుంటుంది అనిపించి కేవలం అది తెలుసుకోటానికి మాత్రమే ఇది అనువాద కథా అని అడిగాను, అంతేగాని మీరేదో కాపీరైట్ చోరీ చేస్తున్నారు/ కాపీ కొడుతున్నారు అని కాదు. ఇక వేరే కాపీ కొట్టిన కథల్లో నేను కామెంట్ చేయలేదు అన్నారు నేను చదివిన పరిమితమైన కథల్లో ఇవే లోపాలు ఉండుంటే కచ్చితంగా చేసుండేవాడ్ని, అయినా ఇక్కడ సమస్య కాపీరైట్ కాదు కదా. ఇక మీరు కట్ చేసి పేస్ట్ చేసి మరీ హైలైట్ చేసిన నా కామెంటు లో ముక్కలు వాటి ఉద్దేశం కూడా అదే! వాటికీ ముందొక 'సారీ' తర్వాతొక 'సారీ' 'ఏమైనా ఇబ్బందున్న మేము అడ్జస్ట్ అవుతాం' అన్నది చాలా కన్వీనియెంట్ గా ఇగ్నోర్ చేశారు. ఎలా రాయాలో చెప్పడం అంటే ఏంటి? కథని ఇలా మార్చమనో, సన్నివేశాల్ని, సంభాషణల్ని అలా మార్చమనో చెప్పటం, నేను అవేమి చెప్పలేదుగా మీకు?

ఇక మీకు పొగడ్తలు మాత్రమే పబ్లిక్ గా చెప్పాలి నచ్చనివి మెసేజెస్ లో చెప్పాలని నాకు తెలీదు. అది మీరు ముందుగా ఒక వార్నింగ్ లా పెట్టుంటే బాగుండేది అసలు ఇంత దూరం వచ్ఉండేదే కాదు. అలా నేను ఎప్పుడు చేయలేదు నచ్చినా నచ్చకపోయినా కామెంట్స్ లో అనిపించింది పెట్టాను పెడతాను కూడా. ఎందుకంటే ఇదొక లైక్ మైండెడ్ పీపుల్ వాళ్ళ ఫాంటసీస్ షేర్ చేసుకునే పబ్లిక్ ప్లాటుఫార్మ్ అందరు మీ లాంటి నా లాంటి సగటు మనుషులే! మీరన్నట్టుగా అందరికీ అన్నీ నచ్చాలని లేదు ఎవరికి అనిపించింది వాళ్ళు చెప్తారు అందులో మీకు ఉపయోగపడేది మీరు చేయగలిగేది ఉంటె తీస్కోండి లేదంటే వదిలేయండి. ఇప్పటిదాకా నాకున్న లిమిటెడ్ అనుభవం లో రచయతలు అందరు అన్ని రకాల ఫీడ్బ్యాక్ కి పాజిటివ్ గా రెస్పాండ్ అయ్యారు మరి మీరెందుకు ఇంత కోప్పడుతున్నారో అర్ధం కావటం లేదు, కొంచం సరి చేస్కోండి అన్నందుకే ఇలా తిరిగి ఎటాక్ చేసిన అనుభవం మటుకు మీరే మిగిల్చారు.

హ్యూమిలిటీ టేక్స్ అజ్ ఫార్ ఇన్ లైఫ్ అనామిక గారు, శెలవు.
[+] 3 users Like Rishabh1's post
Like Reply


Messages In This Thread
"సంతానం కోసం" - by anaamika - 16-08-2025, 02:28 PM
RE: "సంతానం కోసం" - by Venrao - 16-08-2025, 04:40 PM
RE: "సంతానం కోసం" - by Manoj1 - 16-08-2025, 06:39 PM
RE: "సంతానం కోసం" - by Manoj1 - 16-08-2025, 10:01 PM
RE: "సంతానం కోసం" - by Venrao - 16-08-2025, 11:44 PM
RE: "సంతానం కోసం" - by Raj129 - 18-08-2025, 09:32 AM
RE: "సంతానం కోసం" - by Kasim - 18-08-2025, 07:31 PM
RE: "సంతానం కోసం" - by Rishabh1 - 20-08-2025, 04:42 AM
RE: "సంతానం కోసం" - by Kasim - 20-08-2025, 03:11 PM
RE: "సంతానం కోసం" - by k3vv3 - 20-08-2025, 06:52 PM
RE: "సంతానం కోసం" - by Venrao - 20-08-2025, 11:29 PM
RE: "సంతానం కోసం" - by Kasim - 22-08-2025, 06:37 PM
RE: "సంతానం కోసం" - by k3vv3 - 23-08-2025, 12:05 PM
RE: "సంతానం కోసం" - by Venrao - 23-08-2025, 04:23 PM
RE: "సంతానం కోసం" - by Kasim - 24-08-2025, 03:35 PM
RE: "సంతానం కోసం" - by Raj129 - 24-08-2025, 07:08 PM
RE: "సంతానం కోసం" - by Kasim - 28-08-2025, 11:15 PM
RE: "సంతానం కోసం" - by k3vv3 - 30-08-2025, 03:24 PM
RE: "సంతానం కోసం" - by Raj129 - 30-08-2025, 03:38 PM
RE: "సంతానం కోసం" - by Kasim - 31-08-2025, 04:32 PM
RE: "సంతానం కోసం" - by k3vv3 - 31-08-2025, 05:57 PM
RE: "సంతానం కోసం" - by hisoka - 01-09-2025, 04:15 PM
RE: "సంతానం కోసం" - by Raj129 - 02-09-2025, 10:27 PM
RE: "సంతానం కోసం" - by Kasim - 02-09-2025, 11:17 PM
RE: "సంతానం కోసం" - by Raj129 - 05-09-2025, 03:49 PM
RE: "సంతానం కోసం" - by Kasim - 07-09-2025, 10:13 PM
RE: "సంతానం కోసం" - by k3vv3 - 08-09-2025, 12:47 PM
RE: "సంతానం కోసం" - by Kasim - 09-09-2025, 07:02 AM
RE: "సంతానం కోసం" - by Kasim - 10-09-2025, 07:40 PM
RE: "సంతానం కోసం" - by Kasim - 12-09-2025, 02:46 PM
RE: "సంతానం కోసం" - by RCF - 13-09-2025, 01:43 AM
RE: "సంతానం కోసం" - by phanic - 14-09-2025, 09:35 PM
RE: "సంతానం కోసం" - by Kasim - 14-09-2025, 10:17 PM
RE: "సంతానం కోసం" - by Raj129 - 15-09-2025, 07:52 PM
RE: "సంతానం కోసం" - by Raj129 - 16-09-2025, 06:31 PM
RE: "సంతానం కోసం" - by Kasim - 18-09-2025, 08:55 PM
RE: "సంతానం కోసం" - by k3vv3 - 20-09-2025, 08:58 AM
RE: "సంతానం కోసం" - by k3vv3 - 20-09-2025, 08:58 AM
RE: "సంతానం కోసం" - by Priya1 - 20-09-2025, 03:26 PM
RE: "సంతానం కోసం" - by Kasim - 21-09-2025, 07:53 AM
RE: "సంతానం కోసం" - by Priya1 - 21-09-2025, 03:38 PM
RE: "సంతానం కోసం" - by Kasim - 23-09-2025, 06:48 PM
RE: "సంతానం కోసం" - by k3vv3 - 24-09-2025, 02:23 PM
RE: "సంతానం కోసం" - by Kasim - 26-09-2025, 07:20 AM
RE: "సంతానం కోసం" - by k3vv3 - 26-09-2025, 03:42 PM
RE: "సంతానం కోసం" - by Kasim - 27-09-2025, 07:49 AM
RE: "సంతానం కోసం" - by Priya1 - 02-10-2025, 06:48 AM



Users browsing this thread: [email protected], 9 Guest(s)