Thread Rating:
  • 14 Vote(s) - 2.93 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
Adultery "సంతానం కోసం"
#34
(19-08-2025, 12:38 AM)Rishabh1 Wrote: Anaamika garu I was nothing but polite in my comment but meeru adi wrong ga teesukunnattunnaru, Ela rayalo nenekkada cheppaledandi. once again Apologies and I will refrain from this thread, thank you.

నేను నిన్న ఇచ్చిన వివరణకు మీరు మళ్ళీ సమర్ధించుకుంటూ కామెంట్ పెట్టారు కదా, అందుకు ఈ రిప్లై ఇవ్వాల్సి వచ్చింది.

"writing is bit off" దీన్నేమంటారు ?

"lack of cohesiveness in narration" దీన్నేమంటారు ?

"constructive criticism" అంటే పబ్లిక్ గా అందరూ చదివే దగ్గర పోస్ట్ పెట్టేసి చెప్పడమా ? నిజంగా మీకు constructive criticism చేయాలని ఉంటే, నా మెసేజ్ బాక్స్ లో మెయిల్ పెట్టి వుండేవాళ్ళు. మీరు చెప్పేది ఎలా ఉండదంటే "తిట్టనులేరా ముండాకొడకా" అన్నట్లుంది. నేను ఈ కథ మొదలుపెట్టగానే నాకు ఇంగ్లీష్ లో ఈ కథ వుందండి అని మెయిల్స్ పెట్టారు, నేను వాళ్లకి రిప్లై ఇచ్చాను. మీరు కూడా అలా చేసి ఉంటే నా సమాధానం మే బి రూడ్ గా ఉండేది కాదేమో.

అసలు మీరు చదివిన ఇంగ్లీష్ కథనే తప్పు. ఒక కలర్ xerox ని పట్టుకుని అది ఒరిజినల్ అని మీరు ఫీల్ అయ్యి, కనీసం నిజమైన కథేమిటో, ఎవరు రాసారో తెలుసుకోకుండా కామెంట్ పెట్టేసారు. నేను చెప్పిన రచయిత రాసిన కథల్లో, ఈ ఫారం లో రెండు కథలు తెలుగులో పేర్లు, కొద్దిగా స్టోరీ లైన్ మార్పు చేసి పోస్ట్ చేస్తున్నారు. వాళ్లకి మీరు ఇలాంటి "constructive criticism" చెప్పారా మరి ? వాళ్ళు మగవాళ్ళు కాబట్టి చెప్పే ధైర్యం వుండదనుకుంటున్నా. ఎవరు ఆ కథలు రాస్తున్నారు అనే వివరాలు నేను ఇక్కడ చెప్పను (ఎవరి ఆలోచనలు వాళ్ళవి. నేను అది తప్పు కూడా పట్టను. తప్పు ఒప్పులు అంతరాత్మ కి తెలుస్తుంది) ఆమిర్ తన కథని ఎలా చెప్పాడో నేను అలాగే చెబుతున్నాను. కథ లో వుండే మూలం లేదా ఆత్మని చంపే లేదా మార్చే ఉద్దేశం నాకు లేదు. అందుకే పేర్లతో సహా అలాగే ఉంచేసాను.

ఇక్కడ కథలు రాస్తే నాకేమన్నా డబ్బులు వస్తాయా ? ఒక మంచి కథని అందరితో పంచుకుందాము అనే ఆలోచనతోనే మొదలుపెట్టాను. ఇలాంటి కథలు రాస్తే, నా కారెక్టర్ ని ఎంత ఛండాలంగా అనుకుంటారో నేను ముందే ఊహించాను. నాకు కొందరు పెట్టే మెయిల్స్ చూస్తుంటే ఇది నాకు నిజంగా అవసరమా అనిపిస్తుంది. మోస్ట్ vulgar, horrible మెసేజ్ లు పెడుతున్నారు. ఒక అమ్మాయి జనాలకి ఎంత సులభమైన టార్గెట్ అవుతుందో ప్రత్యక్షంగా చూస్తున్నాను.

"if you have difficulties with writing in telugu we can happily adjust our expectations" 

ఇప్పుడు నేను మీతో హౌ immature you are అని అంటే మీరు ఫీల్ అవుతారా ? నేను కూడా constructive criticism కోసమే మీకు చెబుతున్నాను. రచయిత/రచయిత్రి తన expectations లో కథ రాసుకుంటుంది/రాసుకుంటాడు. చదివే వాళ్లందరినీ రచనతో సంతృప్తి పరచడం ఎవరివల్లా కాదు. అది అసాధ్యం. ఎదుటివాళ్ళ కోసం కాదు. అది చదివేవాళ్ళకి నచ్చితే హిట్ అవుతుంది, నచ్చకపోతే ప్లాప్ అవుతుంది.

"once again Apologies and I will refrain from this thread" ఇదేగా మీరు చెప్పింది. నాకేం నష్టం లేదు. ఎవరికో కథ నచ్చాలనో, ఎవరినో మెప్పించాలనో నేను కథలు రాయను. నాకు నచ్చింది నేను రాసుకుంటా. నా కథ నచ్చితే చదువుకంటారు, నచ్చకపోతే పక్కన పడేస్తారు. ఈ దేశంలో ప్రతిఒక్కరూ అడగకుండానే ఫ్రీగా ఇచ్చేది ఒకటే ఒకటే – అది ఉచిత సలహా. 

మీరు కామెంట్ పెట్టినా రిప్లై ఇచ్చే ఉద్దేశం కూడా నాకు లేదు.
[+] 4 users Like anaamika's post
Like Reply


Messages In This Thread
"సంతానం కోసం" - by anaamika - 16-08-2025, 02:28 PM
RE: "సంతానం కోసం" - by Venrao - 16-08-2025, 04:40 PM
RE: "సంతానం కోసం" - by Manoj1 - 16-08-2025, 06:39 PM
RE: "సంతానం కోసం" - by Manoj1 - 16-08-2025, 10:01 PM
RE: "సంతానం కోసం" - by Venrao - 16-08-2025, 11:44 PM
RE: "సంతానం కోసం" - by Raj129 - 18-08-2025, 09:32 AM
RE: "సంతానం కోసం" - by Kasim - 18-08-2025, 07:31 PM
RE: "సంతానం కోసం" - by anaamika - 19-08-2025, 09:14 PM
RE: "సంతానం కోసం" - by Kasim - 20-08-2025, 03:11 PM
RE: "సంతానం కోసం" - by k3vv3 - 20-08-2025, 06:52 PM
RE: "సంతానం కోసం" - by Venrao - 20-08-2025, 11:29 PM
RE: "సంతానం కోసం" - by Kasim - 22-08-2025, 06:37 PM
RE: "సంతానం కోసం" - by k3vv3 - 23-08-2025, 12:05 PM
RE: "సంతానం కోసం" - by Venrao - 23-08-2025, 04:23 PM
RE: "సంతానం కోసం" - by Kasim - 24-08-2025, 03:35 PM
RE: "సంతానం కోసం" - by Raj129 - 24-08-2025, 07:08 PM
RE: "సంతానం కోసం" - by Kasim - 28-08-2025, 11:15 PM
RE: "సంతానం కోసం" - by k3vv3 - 30-08-2025, 03:24 PM
RE: "సంతానం కోసం" - by Raj129 - 30-08-2025, 03:38 PM
RE: "సంతానం కోసం" - by Kasim - 31-08-2025, 04:32 PM
RE: "సంతానం కోసం" - by k3vv3 - 31-08-2025, 05:57 PM
RE: "సంతానం కోసం" - by hisoka - 01-09-2025, 04:15 PM
RE: "సంతానం కోసం" - by Raj129 - 02-09-2025, 10:27 PM
RE: "సంతానం కోసం" - by Kasim - 02-09-2025, 11:17 PM
RE: "సంతానం కోసం" - by Raj129 - 05-09-2025, 03:49 PM
RE: "సంతానం కోసం" - by Kasim - 07-09-2025, 10:13 PM
RE: "సంతానం కోసం" - by k3vv3 - 08-09-2025, 12:47 PM
RE: "సంతానం కోసం" - by Kasim - 09-09-2025, 07:02 AM
RE: "సంతానం కోసం" - by Kasim - 10-09-2025, 07:40 PM
RE: "సంతానం కోసం" - by Kasim - 12-09-2025, 02:46 PM
RE: "సంతానం కోసం" - by RCF - 13-09-2025, 01:43 AM
RE: "సంతానం కోసం" - by phanic - 14-09-2025, 09:35 PM
RE: "సంతానం కోసం" - by Kasim - 14-09-2025, 10:17 PM
RE: "సంతానం కోసం" - by Raj129 - 15-09-2025, 07:52 PM
RE: "సంతానం కోసం" - by Raj129 - 16-09-2025, 06:31 PM
RE: "సంతానం కోసం" - by Kasim - 18-09-2025, 08:55 PM
RE: "సంతానం కోసం" - by k3vv3 - 20-09-2025, 08:58 AM
RE: "సంతానం కోసం" - by k3vv3 - 20-09-2025, 08:58 AM
RE: "సంతానం కోసం" - by Priya1 - 20-09-2025, 03:26 PM
RE: "సంతానం కోసం" - by Kasim - 21-09-2025, 07:53 AM
RE: "సంతానం కోసం" - by Priya1 - 21-09-2025, 03:38 PM
RE: "సంతానం కోసం" - by Kasim - 23-09-2025, 06:48 PM
RE: "సంతానం కోసం" - by k3vv3 - 24-09-2025, 02:23 PM
RE: "సంతానం కోసం" - by Kasim - 26-09-2025, 07:20 AM
RE: "సంతానం కోసం" - by k3vv3 - 26-09-2025, 03:42 PM
RE: "సంతానం కోసం" - by Kasim - 27-09-2025, 07:49 AM
RE: "సంతానం కోసం" - by Priya1 - 02-10-2025, 06:48 AM



Users browsing this thread: [email protected], 10 Guest(s)