19-08-2025, 09:38 AM
(18-08-2025, 10:14 AM)Naani. Wrote: కామెంట్స్ గురించి నేను పెద్ద పట్టించుకోను లెండి. పరవాలేదు "Great , Good, Nice, excellent " ఇలాంటివి ఎన్ని కామెంట్స్ ఉన్నా ఏదో తెలియని వెలితి. ఆ నాలుగు ముక్కలు కంటే, ఇంకో నాలుగు పదాలు కథ గురించి రాస్తే ,రాసే వాళ్ళకి తమ కథని మనుషులే చదివి కామెంట్స్ చేస్తున్నారు, Bots కాదు అని ఒక నమ్మకం వస్తుంది (Hi Nani gaaru,. just joking). స్టోరీ చదివాక, వాళ్ళ ఫీలింగ్స్ తెలుసుకోటానికి కామెంట్స్ బాగా ఉపయోగ పడుతూ ఉంటాయి. నేను అందుకే మీ అభిప్రాయాలు రాయమంటాను. స్టోరీ తో ఎంగేజ్ అవ్వమంటాను. అది పాజిటివ్ అయినా నెగెటివ్ అయినా సరే.
ఈ మధ్యనే, నా ఇంకో స్టోరీ లో ఒకాయన ఎపిసోడ్ చాలా సప్పగా ఉంది అన్నారు. నాకు ఏం బాధ లేదు. ఆయన కోరుకున్న యాక్షన్ , ఆ ఎపిసోడ్ లో లేదు. అప్పుడు నేను మీకు నచ్చే యాక్షన్ నీ, నేను అనుకున్న కథలో ఎక్కడైనా వీలు ఉంటే, అక్కడ పెట్టటానికి ట్రై చేస్తాను. ఇలా నా కథతో కలసి ప్రయాణించేవాళ్ళు కొందరు అయినా ఉండటం నా అదృష్టం.
అంతకు మించి నేను ఏం కోరుకోవట్లేదు. Keep reading. keep jerking
Thank you somuch, manchi rasavatharamaina katha raasthunnaru. Nenu business lo yentha busy aina, night 12oclk ki thappakunda me katha update chusi padukunta, vere lokam lo ki theesuku vekthaaru meeru. Real ga chusthunnattu vundi.
Kshaminchandi. Pedda update evvandi thondaraga Nani gaaru. Meeku me hand ki baga rasavathara katha raavaala I, pedda update evvalani koruko tunnanu.