18-08-2025, 11:55 PM
(This post was last modified: 18-08-2025, 11:56 PM by anaamika. Edited 1 time in total. Edited 1 time in total.)
లింక్ లో పెట్టిన ఇంగ్లీష్ కథని టూకీగా చదివాను.
"రమేష్ రాకీ" అనే పేరుతో ఇంగ్లీష్ లో కథని పోస్ట్ చేశారు. అది చదివి కొందరు కామెంట్స్ పెట్టారు. వాళ్ళు అదే రచయిత రాసిన ఒరిజినల్ కథ అని అనుకుంటున్నారు.
మీ అందరికీ తెలియని విషయం ఏమిటంటే, ఈ రమేష్ రాకీ అనే అతను ఒరిజినల్ కథని కాపీ కొట్టి పోస్ట్ చేసాడు. ఈ కథ ఒరిజినల్ గా హిందీలో రాశారు. "ఆమిర్" అనే అతను హిందీలో రాసిన ఒరిజినల్ కథ పేరు "औलाद की चाह". ఇది చాలా లాంగ్ స్టోరీ. చదవగానే నచ్చింది. వెంటనే అతనికి మెయిల్ పెట్టాను, తెలుగులో ఈ కథని తర్జుమా చేస్తానని. అతనికి తన కథ ఇంగ్లీష్ లో కాపీ చేసి పోస్ట్ చేశారన్న సంగతి తెలియదని అనుకుంటున్నాను. అందుకే నేను పోస్ట్ చేస్తున్న కథ పేరు, అందులో పాత్రల పేర్లతో సహా అన్నిటినీ అలాగే ఉంచేసాను. నేను అందులో ఒక్క వూరు పేరు నిజామాబాదు అని మార్చానే తప్ప మిగిలినవన్నీ అలానే ఉంచేసాను.
ఇక నాకు సలహా ఇచ్చిన రిషబ్ గారు, constructive criticism అంటూ చెప్పారు కదా, కథని ఎలా రాయాలి అని కూడా చెప్పారు, నా దగ్గర ఒరిజినల్ హిందీ స్టోరీ (దాదాపు 1200 పేజీలు) word format లో వుంది. మీరు రాస్తాను అంటే మీకే మెయిల్ చేస్తాను. మీరు రాయండి. నేను ఆపేస్తాను.
నేను ఆల్రెడీ ఇంకో ఫాంటసి కథ రాసుకుంటున్నాను, కన్యల దీవి కథ అయిపోగానే అది మొదలుపెట్టుకుంటాను.
దొంగతనంగా, తెలియకుండా కాపీ చేసి నేను కథ రాయడంలేదు. రచయితకి inform చేసి మొదలుపెట్టాను.