18-08-2025, 10:14 AM
(18-08-2025, 08:36 AM)ramd420 Wrote: ఎదో కాస్త వీలు దొరకక అంతే
పైగా ప్రైవసీ దొరకడం లేదు ఈ మధ్య అందువల్లే సరిగా స్టోరిలే చడవడంలేదు
అందుకే ఆ ( సరిగ్గా స్టోరీ గురించి కామెంట్స్ కూడా చేయని చాలా మంది మధ్యలో, తమ టైమ్ తీసుకొని నా థ్రెడ్ లో ఇలా పోస్ట్ చేయడమే నాకు 10 వేలు.) చాలా మంది లో నేను ఉన్నాను
కామెంట్స్ గురించి నేను పెద్ద పట్టించుకోను లెండి. పరవాలేదు "Great , Good, Nice, excellent " ఇలాంటివి ఎన్ని కామెంట్స్ ఉన్నా ఏదో తెలియని వెలితి. ఆ నాలుగు ముక్కలు కంటే, ఇంకో నాలుగు పదాలు కథ గురించి రాస్తే ,రాసే వాళ్ళకి తమ కథని మనుషులే చదివి కామెంట్స్ చేస్తున్నారు, Bots కాదు అని ఒక నమ్మకం వస్తుంది (

ఈ మధ్యనే, నా ఇంకో స్టోరీ లో ఒకాయన ఎపిసోడ్ చాలా సప్పగా ఉంది అన్నారు. నాకు ఏం బాధ లేదు. ఆయన కోరుకున్న యాక్షన్ , ఆ ఎపిసోడ్ లో లేదు. అప్పుడు నేను మీకు నచ్చే యాక్షన్ నీ, నేను అనుకున్న కథలో ఎక్కడైనా వీలు ఉంటే, అక్కడ పెట్టటానికి ట్రై చేస్తాను. ఇలా నా కథతో కలసి ప్రయాణించేవాళ్ళు కొందరు అయినా ఉండటం నా అదృష్టం.
అంతకు మించి నేను ఏం కోరుకోవట్లేదు. Keep reading. keep jerking
