18-08-2025, 08:36 AM
(18-08-2025, 05:42 AM)Naani. Wrote: నేను కూడా AI కంటే, నాచురల్ పిక్స్ ఏ ప్రిఫర్ చేస్తాను. కాని వాళ్ళ efforts నీ గౌరవిస్తాను. సరిగ్గా స్టోరీ గురించి కామెంట్స్ కూడా చేయని చాలా మంది మధ్యలో, తమ టైమ్ తీసుకొని నా థ్రెడ్ లో ఇలా పోస్ట్ చేయడమే నాకు 10 వేలు.ఎదో కాస్త వీలు దొరకక అంతే
పైగా ప్రైవసీ దొరకడం లేదు ఈ మధ్య అందువల్లే సరిగా స్టోరిలే చడవడంలేదు
అందుకే ఆ ( సరిగ్గా స్టోరీ గురించి కామెంట్స్ కూడా చేయని చాలా మంది మధ్యలో, తమ టైమ్ తీసుకొని నా థ్రెడ్ లో ఇలా పోస్ట్ చేయడమే నాకు 10 వేలు.) చాలా మంది లో నేను ఉన్నాను