17-08-2025, 10:54 PM
(17-08-2025, 05:00 PM)Veeeruoriginals Wrote: పేర్లు క్యారెక్టర్లు వేరు వేరు అయినా... Nenu రాసేది ఒకటే కధ బ్రో... నిజానికి నావి కధలు కావు...erotic experiments....ఆడ మగ మధ్య ఎలాంటి సందర్భాలు ఏర్పడితే...ఎలాంటి సంభాషణలు నడిస్తే శృంగార భరితం గా ఉంటుందో కధ లు గా చేస్తున్న experiments... ప్రతి అప్డేట్ ఒక output లాంటిది... ఇక స్టోరీ పరంగా output గురించి nenu ఆలోచించను.... నా experiments success అవుతున్నాయి అంతే
Experiments aina kani super success ayyav kada bro
It's not an easy thing