17-08-2025, 04:21 PM
(17-08-2025, 01:29 PM)Veeeruoriginals Wrote: Sunday kada chicken biryani types chuddam
Takul sajal బిర్యాని: బిర్యానీ రైస్ క్వాంటిటీ ఎక్కువ.ఉంటాది.. అక్కడక్కడా ...మధ్యలో పీస్ లు తగులుతు ఉంటాయి... పీస్ లు కోసం బిర్యానీ తినేవాడికి కష్టం
వజ్రం బిర్యానీ : మెతుకులు తక్కువ ముక్కలు ఎక్కువ.....నాన్ వెజ్ లవర్స్ కి కావాల్సింది ఇదే
వీరు బిర్యానీ : మెతుకులే తప్ప ముక్కలు ఉండవు...చివరికి అయినా ప్లేట్ లో ఒక ముక్క పడతాది అని ఆశ తో తింటారు...
టిల్లు బిర్యానీ : ముద్ద ముద్ద కి ఒక ముక్క తగులుతు ఉంటాది... అసలు సిసలు బిర్యానీ లవర్స్ తినాల్సిన బిర్యానీ
vajram evaru bro?


![[+]](https://xossipy.com/themes/sharepoint/collapse_collapsed.png)