17-08-2025, 12:57 PM
అనిలాచారి తన బ్లాగ్ లో ఈ కథని ఆపేసాడు. ఈ కథ ఎక్కడ దొరుకుతుందా అని నేను ఎదురుచూస్తున్నప్పుడు మీరు లక్కీ గా ఈ సైట్ లోనే పోస్ట్ చెయ్యడం మొదలుపెట్టారు.
కథని అందిస్తున్నందుకు మనస్ఫూర్తిగా ధన్యవాదాలు.
కథని అందిస్తున్నందుకు మనస్ఫూర్తిగా ధన్యవాదాలు.