17-08-2025, 06:36 AM
ఇక్కడ కొన్ని కామెంట్స్ చూస్తే, నాకు అర్ధం అయ్యింది ఏంటి అంటే, పావని పతివ్రతగా ఉండటం చాలా మందికి నచ్చట్లేదు. వాసు కంటే ఎక్కువగా పావని నీ వాళ్ళే పాడు చేసేయాలని చూస్తున్నారు. కొంతమంది ఐతే డాక్టర్ దగ్గరికి అసలు వెళ్లకూడదు అని అనుకుంటున్నారు. . .

నా ఉద్దేశం కూడా పావని నీ ఏక "పతి" వ్రత లా ఉంచటం కాదు లే.
