17-08-2025, 02:10 AM
E-004
అడవిలో ఆగకుండా పడుతున్నాయి శివ అడుగులు, నిన్న రాత్రి నుంచి నడుస్తూనే ఉన్నాడు. ఇంకా సూర్యడు జాడ లేదు, అంతా చీకటిగానే ఉంది. ఎన్నో మట్టి దార్లు, చెరువులు దాటాడు, చెట్లు పుట్టలు ఎన్నో దాటిన తరువాత తారు రోడ్డు కనిపించింది. అటు ఇటు చూసాడు, ఎటు వెళ్లాలో తోచలేదు. ఎడమ వైపున దూరంగా చిన్న వెలుతురు కనిపిస్తుంటే అటు వైపు నడిచాడు. చేతిలోని కర్ర చాలా వేగంగా ఊగుతుంది. పొడుగు కాళ్ళు కదా అడుగులు వేగంగా పడుతుంటే పరిగెడుతున్నట్టు తలపిస్తుంది దృశ్యం.
వెళ్లే కొద్ది తెలిసింది అది జీపు లైటని.. ముగ్గురు మనుషులు జీపు ముందు గుంపుగా నిలుచుంటే వాళ్ళ దెగ్గరికి వెళ్ళాడు. దెగ్గరికెళితే తెలిసింది, వాళ్ళ మధ్యలో ఒక అమ్మాయి ఉందని, ఆమె పై వస్త్రం గట్టిగా లాగేసరికి చినిగింది.
ఆ అమ్మాయి ఏడుస్తూ దణ్ణం పెడుతుంటే వీళ్ళు నవ్వుతున్నారు. పక్కనే బీరు బాటిళ్ళు చాలా పడి ఉన్నాయి. ఇద్దరు అమ్మాయి భుజం మీద చేతులు పెట్టి కింద కూర్చునేలా గట్టిగా నొక్కి పట్టుకున్నారు, మధ్యలో అమ్మాయికి ఎదురు నిలుచున్న మూడోవాడు ప్యాంటు విప్పి మొడ్డని బైటికి తీసాడు.
తఃప్ అన్న శబ్దం చాలా గట్టిగా వచ్చింది. ముగ్గురు తల తిప్పి చూసారు, అది శివ తన చేతిలో ఉన్న నల్లని కర్రతో జీపుని కొడితే వచ్చిన శబ్దం. ముగ్గురు శివ వంక చూసారు.
తెల్లవారుజామున ఇంకా కోడి కూయకముందు ఈ దారిలో ఎవరు రారు, ఒకడు వస్తాడని వాళ్ళసలు ఊహించలేదు. అలాంటిది ఒకడు మసి అంటిన కర్రతో, మట్టి బట్టల్లో పైగా తల మీద జుట్టు లేదు, గుండు.. మొహం మీద కనుబొమ్మలే కాదు, కనురెప్పలు కనీసం చేతి మీద వెంట్రుకలు కూడా లేవు.. అన్నీ కాలిపోవడం వల్ల ఏర్పడిన నలుపు అది.. కళ్ళు మాత్రమే తెలుపు ఎరుపు కలిసిన రంగులో ఉన్న శివని చూడగానే వాళ్లకి తాగిన మత్తు మొత్తం దిగింది, మెల్లగా భయం మొదలయింది.
"రేయి ఎవడ్రా నువ్వు ?"
"రేయి పోరా.."
"మావా దయ్యం లాగున్నాడు మావా"
"అవును మావ వెళ్ళిపోదాం"
శివ జీపుని మళ్ళీ కర్రతో గట్టిగా కొట్టాడు. హట్ అని గట్టిగా అరిస్తే ముగ్గురు ఓ పక్కకి వచ్చేసారు. కింద పడి ఉన్న అమ్మాయి లేచి శివ వెనక్కి వచ్చింది. శివ కర్రతో వాళ్ళని కొట్టడానికి ముందుకు వస్తుంటే వాళ్ళు భయంగా జీపు ఎక్కి కూర్చున్నారు. కుక్కలని అదిలించినట్టు ఆదిలిస్తే పారిపోయారు వాళ్ళు.
ఆ అమ్మాయి శివ వైపు తిరిగి థాంక్స్ చెపుతూ శివ మొహం చూసి భయంతో ఆగిపోయింది. శివ ఆ అమ్మాయిని చూస్తూ జేబులో ఉన్న ఫోటో తీసి ఆమె చేతికి ఇచ్చాడు. అదేంటో చూద్దామని లైటు కిందకి వెళుతుంటే ఆమె ఎక్కడ పారిపోతుందోనని వెనకే వేగంగా పరిగెత్తాడు.
స్టేషన్లో ఆమె నొప్పి తట్టుకోలేకున్నాను సామి అని చెప్పినప్పుడు ఆమెని చంపేద్దామని మిగతా శవాలా మీదకి విసిరేసాక, పైకి వెళ్లి మిగతా వాళ్ళని కూడా కిందకి లాక్కొచ్చి పడేసాడు. ఆమె కొన ఊపిరితో చెయ్యి చాపుతూ నా బిడ్డ అంది. ఎందుకు చెయ్యిచ్చాడో తెలీదు కానీ ఆమె చేతిలో చెయ్యి వేసాడు. ఆ తరువాత ఆమె మెడ విరిచేసి దహనం కూడా చేసాడు. ఆమె శరీరం పూర్తిగా కాలిపోతుంది అని తెలిసాకే అక్కడి నుంచి బైటికి వచ్చాడు. ఇచ్చిన మాట తప్పడు కదా శివ, అందుకేనేమో ప్రయాణం ఆ బిడ్డ వైపుకు మళ్ళింది.
"ఈ అడ్రెస్ హైదరాబాదులో ఉంది" అందా అమ్మాయి.
"నేనెళ్ళాలి" అన్నాడు గట్టిగా.
"రైల్వే స్టేషన్కి వెళ్లి రైలు ఎక్కండి" అంది.
శివ : నాకా రైలు చూపించు
"ఇక్కడికి ఆటోలు రావు, చాలా దూరం నడవాలి. నా వల్ల కాదండి" అంది కుంటుతూ. ఒక్క నిమిషం ఆలోచించకుండా ఆ అమ్మాయిని భుజం మీద వేసుకుని నడుస్తుంటే బెంబేలెత్తిపోయింది పాపాం. కిందకి దిగడానికి వీలు లేకుండా గట్టిగా పట్టుకున్నాడు. ఎంత గింజకున్నా శివ పట్టులో నుంచి తప్పించుకోవడం కష్టమని త్వరగానే అర్ధమయ్యి మెలకుండా ఉంది చివరికి. కుళ్ళిన శవాల కంపు వస్తుంది వాడి ఒంటి వాసన. చేసేదేంలేక తట్టుకుంది.
మెల్లగా తెల్లారుతుంది, దూరంగా మనుషులు కనిపిస్తున్నారు, కాసేపాగితే మార్కెట్ ఏరియా కూడా వచ్చేస్తుంది.
"నన్ను దించు, ఎవరైనా చూస్తే తప్పుగా అనుకుంటారు. నేను నడుస్తాను" అంది. ఆగి భుజం మీద నుంచి దించాడు. వేలు పెట్టి చూపిస్తూ "అక్కడిదాకా నడవాలి" అంటే తల ఊపి నడవడం మొదలుపెట్టాడు. వెనకాలే వెళ్ళింది.
"కాసేపాగితే ఆటోలు వస్తాయి" అంది. మళ్ళీ "మీ దెగ్గర డబ్బులు ఉన్నాయా" అని అడిగింది.
శివ : లేవు
"మరి ఎలా వెళతావ్"
శివ : నాకా రైలు చూపించు చాలు
పూర్తిగా తెల్లారాక ఆటోలు తిరగడం మొదలయ్యాయి, ఆటో ఆపి శివని ఎక్కించి రైల్వే స్టేషన్కి తీసుకెళ్ళింది.
ఆటోవాడు : ముప్పై
శివ : నా దెగ్గర లేవు
ఆటోవాడు : లేవంటే.. ఓ మేడం.. ఎవడినో నా ఆటో ఎక్కించి ఇక్కడికి వచ్చాక ఎందీ కత
శివ కిందకి వంగి వాడి కాలు వేలికి ఉన్న మెట్టె తీసి ఆటోవాడి చేతిలో పెట్టాడు. శివ స్టేషన్ లోపలికి వెళుతుంటే ఆ అమ్మాయి ఇదంతా ఆశ్చర్యంగా చూస్తూ వెంటనే తేరుకుని తన లోదుస్తుల్లో నుంచి డబ్బు తీసి ఆటోవాడికి ఇచ్చి ఆ మెట్టని తీసుకుంది.
లోపల ఎంక్వయిరీలో కనుక్కుని శివని ప్లాట్ఫారం మీదకి తీసుకొచ్చింది. "ఇంకా రెండు గంటలు పడుతుంది రైలు రావడానికి" అంది. శివ మౌనంగా కర్ర పట్టుకుని కూర్చున్నాడు. శివ కూర్చోవడం చూసిన వాళ్లంతా భయంతో లేచి దూరంగా వెళ్లిపోయారు. ఈ అమ్మాయి మెల్లగా ధైర్యం చేసి దెగ్గరికి వెళ్ళింది, ఆమె వైపు చూసాడు. భయపడినా తననేం చెయ్యడని నమ్మకం వచ్చింది కాబట్టి ఎక్కువ జంకలేదు.
"నువ్వెవరు ?"
శివ : కాటి కాపరిని
"ఆ అబ్బాయి ఎవరు ?"
శివ : తెలీదు. ఒక అమ్మకి కాపాడతనని మాటిచ్చాను
"నీ పేరు ?"
ఇన్ని ప్రశ్నలా అని కోపంగా చూసాడు, మళ్ళీ తల తిప్పి "శివ" అన్నాడు. తన గురించి ఏమైనా అడుగుతాడేమోనని ఎదురు చూసింది.. కానీ శివ తన గురించి ఏమి అడగలేదు. ఇక్కడే ఉండమని చెప్పి వెళ్లి టికెట్టు తెచ్చిచ్చింది, జేబులో పెట్టుకున్నాడు.
శివ : ఎన్ని ఊర్లు దిగాక దిగాలి ?
"నీకు చదువు రాదా ?"
శివ ఏం మాట్లాడలేదు. ఎదురు చూస్తుండగానే అనౌన్స్మెంట్ ఇచ్చారు. రైలు రానే వచ్చింది. ఇదే అని చెపితే ఎక్కేసాడు.
అమ్మాయి కళ్ళు మూసుకుంది. "ఒక్కడే ఎలా వెళతాడు ? ఎలా వెళితే నాకెందుకు. మొరటోడిలా ఉన్నాడు, మంచి పనికి వెళ్ళేవాడు మంచివాడు అయితేనే వెళతాడు. అయినా నాకెందుకు. నన్ను కాపాడాడు, నేనూ ఆ పిల్లాడు దొరికేవరకు సాయం చెయ్యనా ? ప్రమాదమేమో.. అయినా నాకెవరున్నారు. నాకేమైనా అయితే ఏడవడానికి కూడా ఎవరు లేరు. మూడు సంవత్సరాలనుండి ఒంటరి బతుకు, నిన్న సంపాదించిన కూలి డబ్బులు తప్ప నా దెగ్గర ఇంకేమి లేవు. అయినా ఇన్ని కష్టాలు చూసినదాన్ని నాకేమైనా అయితే అన్న భయం ఎందుకు, రాత్రే నా ప్రాణాలని గాలికి వదిలేసినదాన్ని, ఏమైనా జరిగితే వీడు కాపాడతాడేమో.. అవన్నీ తరువాత.." కళ్ళు తెరిచేసరికి రైలు కదులుతుంది, ఏమనుకుందో ఏమో పరిగెత్తుకుంటూ రైలు ఎక్కేసింది.
శివ తలుపు దెగ్గర కూర్చున్నాడు. అమ్మాయికి కోపం వచ్చేసింది. చూసి కూడా ఎందుకు ఎక్కావని గానీ నీ పేరేంటని గానీ ఏమి అడగలేదు, అడగాలన్న
కుతూహలం కూడా వాడి కళ్ళలో లేదు.
"నీ పేరు శివ, మరి నా పేరేంటి అడగవా ?" కోపంగా అడిగేసింది.
ఎప్పుడు ఒక అమ్మాయితో మాట్లాడింది లేదు, ఎప్పుడు ఒక మనిషితో గొడవ పడింది లేదు. గొడవ పడటం ఎలాగో కూడా తెలీదు. మరీ.. కోపం వస్తే ఎదురున్న వాడి ప్రాణం శివోహం చెయ్యడం మాత్రమే తెలుసు.
శివ : నీ పేరేంటి ?
"బృందా నా పేరు"
శివ పట్టించుకోకుండా ఇంకో వైపుకి తిరిగి బీడీ వెలిగించాడు. తరువాత ఏం మాట్లాడాలో తెలీక శివ వైపు అయోమయంగా చూస్తూ కూర్చుంది. ఇలాంటి మనిషిని చూడటం ఇదే మొదటిసారి. శివ మొహం, నల్లబడిన శరీరం, కాలిపోయిన వెంట్రుకలు అన్నీ చూస్తూ కుర్చుంది. ఎన్నో అనుమానాలు వచ్చినా ఇందాక కాటి కాపరి అని చెప్పడం గుర్తుకు వచ్చింది. పక్కనే ఉన్న కర్రని చూసింది. కాటి కాపరులు ఇలానే ఉంటారేమో అనుకుంది.