16-08-2025, 10:22 PM
(16-08-2025, 03:21 AM)Takulsajal Wrote: E-003
చీకట్లో వేగంగా నడుచుకుంటూ వెళుతుంటే చెట్టు మీద నుంచి పాము శివ మీదకి దూకింది, వేగంగా నడుస్తూనే పాముని తన కర్రతోనే ఇంకో చెట్టు మీదకి వెళ్లిపోయేలా కొట్టాడు.
శివ గట్టి పడ్డ అరికాళ్ళు వేగంగా నేల మీద పడుతుంటే దబ్ దబ్ దబ్ అని శబ్దం వస్తుంది.
Very good, Takulsajal!!!
clp); clp); clp);